MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
• Home
• Sports
• Cricket
• ఈ మాత్రం స్పార్క్ సరిపోతుందా ధోనీ... ‘తలైవా’ని ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్...

ఈ మాత్రం స్పార్క్ సరిపోతుందా ధోనీ... ‘తలైవా’ని ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్...

‘కుర్రాళ్లలో స్పార్క్ కనిపించడం లేదు. అందుకే వారికి అవకాశాలు ఇవ్వడం లేదు...’ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ చెప్పిన మాటలు ఇవి. మాహీ ఏ నిమిషాన ‘స్పార్క్’ అన్నాడో కానీ అప్పటినుంచి ఇప్పటిదాకా సీఎస్‌కే ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ మార్మొగుతోందీ పదం.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 25 2020, 08:47 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వడం లేదని భారీగా విమర్శలు రావడంతో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యంగ్‌స్టర్స్ రుతురాజ్ గైక్వాడ్, జగదీశన్‌లకు జట్టులో చోటు కల్పించాడు ధోనీ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

అయితే ముంబై టాప్ క్లాస్ బౌలింగ్ వల్లనే, లేక ధోనీ కామెంట్ల ప్రభావమో కానీ గత మ్యాచ్‌లో ఈ ఇద్దరూ డకౌట్ అయ్యారు.

310

అయినా ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకోవడంతో రుతురాజ్ గైక్వాడ్, జగదీశన్‌లకు మరో అవకాశం ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ...

410

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్...

510

ఐపిఎల్‌లో అతి పిన్న వయసులో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న నాలుగో ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు 23 ఏళ్ల రుతురాజ్ గైక్వాడ్...

610

51 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు.

710

రుతురాజ్ ప్రదర్శనతో ధోనీని ట్రోల్ చేస్తున్నారు ఐపిఎల్ ఫ్యాన్స్... ‘ఈ మాత్రం స్పార్క్ సరిపోతుందా’ అంటూ ట్రోల్స్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

810

అయితే తాను ఎందుకు అలా కామెంట్ చేయాల్సి వచ్చిందో మ్యాచ్ అనంతరం వివరణ ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ...

910

‘మంచిగా ఆడనప్పుడు ఆ బాధ అలాగే ఉండిపోతుంది. గేమ్‌ని ఎంజాయ్ చేస్తుంటే పాయింట్ల పట్టికలో ఎక్కడ ఉన్నామనేది మ్యాటర్ కాదు. ఒకవేళ క్రికెట్‌ను ఎంజాయ్ చేయకుండా ఆడుతుంటే ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ వ్యాఖ్యలు చేశారు. వాటికి కుర్రాళ్లు రెస్పాండ్ అయిన విధానం నాకు నచ్చింది’ అన్నాడు మహేంద్ర సింగ్ ధోనీ.

1010

అయితే రుతురాజ్ ఆడడం వల్లే ఆర్‌సీబీ కంటే ఎక్కువగా ధోనీ ఫీల్ అయ్యి ఉంటాడని, కెప్టెన్ కాబట్టి తన వ్యాఖ్యలకు ఏదో ఒక వివరణ ఇచ్చి సర్దిచెప్పుకున్నాడని అంటున్నారు కొందరు ధోనీ యాంటీ ఫ్యాన్స్...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image2
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image3
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved