పెళ్లై పిల్లలున్న పాక్ క్రికెటర్ తో తమన్నా పెళ్లా..?

First Published 4, May 2020, 12:19 PM

మెసేజింగ్ యాప్ వాట్సాప్‌తో పాటు సోషల్ మీడియాలో వీరిద్దరికీ సంబంధించి ఓ ఫొటో తెగ షేర్ అవుతోంది.

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ తమన్నా.. పెళ్లి పీటలు ఎక్కనుందా? ఆమె ఓ పాక్ క్రికెటర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుందా..? గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఈ మేరకు వార్తలు వస్తున్నాయి.

తమన్నా.. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్‌ను పెళ్లాడబోతోందంటూ ఓ రూమర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఏవిధంగా పాక్ క్రికెటర్ ని పెళ్లాడిందో.. అదేవిధంగా తమన్నా కూడా చేసుకుంటోందంటూ వార్తలు రావడం గమనార్హం.

టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఏవిధంగా పాక్ క్రికెటర్ ని పెళ్లాడిందో.. అదేవిధంగా తమన్నా కూడా చేసుకుంటోందంటూ వార్తలు రావడం గమనార్హం.

మెసేజింగ్ యాప్ వాట్సాప్‌తో పాటు సోషల్ మీడియాలో వీరిద్దరికీ సంబంధించి ఓ ఫొటో తెగ షేర్ అవుతోంది.

మెసేజింగ్ యాప్ వాట్సాప్‌తో పాటు సోషల్ మీడియాలో వీరిద్దరికీ సంబంధించి ఓ ఫొటో తెగ షేర్ అవుతోంది.

ఈ పాకిస్థానీ ఆల్ రౌండర్‌తో కలసి తమన్నా జువెలరీ షాపింగ్ చేస్తు్న్నట్లు ఓ ఫొటో బయటికొచ్చింది.

ఈ ఫొటోని పట్టుకుని సోషల్ మీడియాలో కథలు అల్లేశారు. అబ్దుల్ రజాక్‌ను తమన్నా పెళ్లి చేసుకుంటుందని, అందుకనే సీక్రెట్‌గా షాపింగ్ కూడా చేసేస్తుందని రూమర్‌ను వైరల్ చేస్తున్నారు.

అయితే.. అసలు మ్యాటరేంటంటే... ఇది 2013 సంవత్సరం నాటి ఫొటో. అప్పట్లో ఓ జువెలరీ షాప్ ఓపెనింగ్‌కి తమన్నా దుబాయ్ వెళ్లింది. ఆ కార్యక్రమంలో పాకిస్థాన్ క్రికెటర్ అబ్దుల్ రజాక్ కూడా పాల్గొన్నాడు.

వీరిద్దరూ కలసి ఆభరణాలతో ఫొటోలకు పోజులిచ్చారు. ఇప్పుడు నాలుగు సంవత్సరాల తరవాత ఆ ఫొటోను మళ్లీ బయటకు తీసి సోషల్ మీడియాలో పెట్టి సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు.

సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న తార తమన్నా. ‘బాహుబలి’ సినిమాలో అవంతిక పాత్ర ద్వారా దేశం వ్యాప్తంగా పాపులర్ అయ్యింది.

కాగా.. అబ్దుల్ రజాక్ కి అప్పటికే పెళ్లై.. పిల్లలు కూడా ఉన్నారు. ఈ వార్త వైరల్ కాగానే.. ముందుగా అబ్దుల్ రజాక్ ఫ్యాన్స్ కంగారు పడటం గమనార్హం. తర్వాత అది రూమర్ అని తెలిసి అంతా  ఊపిరిపీల్చుకున్నారు.

loader