MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL2021 RCB vs PBKS: టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... పంజాబ్ కింగ్స్‌కి కీలకంగా...

IPL2021 RCB vs PBKS: టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు... పంజాబ్ కింగ్స్‌కి కీలకంగా...

ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు... 

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 03 2021, 03:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఈ రెండు జట్ల ఫస్టాఫ్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఆర్‌సీబీని చిత్తు చేస్తూ ఈజీ విజయాన్ని అందుకుంది.

26

ఇండియాలో జరిగిన ఆ మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్ సంచలన స్పెల్‌తో విరాట్, ఏబీ డివిల్లియర్స్, మ్యాక్స్‌వెల్‌లను స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేర్చాడు...

36

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ నేటి మ్యాచ్ గెలిస్తే, నేరుగా ఫ్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తుంది... ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ప్లేఆఫ్స్‌కి చేరుకోగా, ఆర్‌సీబీ మూడో జట్టుగా నిలుస్తుంది.

46

పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ నేటి మ్యాచ్‌లో ఓడితే, ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంటుంది... ప్రస్తుతం కోల్‌కత్తా, రాజస్థాన్, ముంబై జట్లతో ప్లేఆఫ్ బెర్త్ కోసం పోటీపడుతోంది పంజాబ్ కింగ్స్..

56

పంజాబ్ కింగ్స్: కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, మర్క్‌రమ్, నికోలస్ పూరన్, సర్ఫరాజ్ ఖాన్, షారుక్ ఖాన్, హెండ్రిక్స్, హర్‌ప్రీత్ బ్రార్, షమీ, రవి భిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్ 

66

 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, శ్రీకర్ భరత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిల్లియర్స్, డానియల్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్, షాబజ్ అహ్మద్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చాహాల్

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 Records : కేవలం ఒక్క విజయంతో... టీమిండియా ఖాతాలో ఇన్ని రికార్డులా..!
Recommended image2
T20 World Cup 2026 ఛాంపియన్‌గా భారత్.. విన్నింగ్ మూమెంట్స్
Recommended image3
Sanju Samson : సచిన్ ఒక్క ఫోన్ కాల్.. సంజూ తలరాత మారిపోయింది! అసలు ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved