MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL2021 RCB vs MI: హర్షల్ హ్యాట్రిక్, మ్యాక్స్‌వెల్ మ్యాజిక్... ముంబైపై ఆర్‌సీబీ ఘన విజయం...

IPL2021 RCB vs MI: హర్షల్ హ్యాట్రిక్, మ్యాక్స్‌వెల్ మ్యాజిక్... ముంబైపై ఆర్‌సీబీ ఘన విజయం...

ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన ఆర్‌సీబీ, ఎట్టకేలకు అవసరమైన విజయాన్ని అందుకుంది. ముంబై ఇండియన్స్‌పై 54 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకున్న ఆర్‌సీబీ, మూడో స్థానానికి ఎగబాకింది. డిఫెడింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మాత్రం, ఐపీఎల్ 2021 సీజన్‌ ఫేజ్ 2లో హ్యాట్రిక్ పరాజయాలను మూటకట్టుకుంది...

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 26 2021, 11:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

166 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన ముంబై ఇండియన్స్‌కి ఓపెనర్లు శుభారంభం అందించారు... 6 ఓవర్లలోనే 50+  పరుగులను దాటింది ముంబై ఇండియన్స్...

210

23 బంతుల్లో 4 ఫోర్లతో 24 పరుగులు చేసిన డి కాక్, యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో అవుట్ కాగా 57 పరుగుల వద్ద తొలి వికెట్‌ కోల్పోయింది ముంబై ఇండియన్స్...

310

28 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 43 పరుగులు చేసిన రోహిత్ శర్మ, మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో పడిక్కల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

410

ఆ తర్వాత వరుస వికెట్లను కోల్పోయింది ముంబై ఇండియన్స్. ఇషాన్ కిషన్ 9 పరుగులు చేసి చాహాల్ బౌలింగ్‌లో, సూర్యకుమార్ యాదవ్ 8 పరుగులు చేసి సిరాజ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు. 

510

ఆ తర్వాత కృనాల్ పాండ్యాను మ్యాక్స్‌వెల్ క్లీన్‌బౌల్డ్ చేయగా, హర్షల్ పటేల్ హ్యాట్రిక్ వికెట్లు తీసి ముంబై పతనాన్ని శాసించాడు...

610

3 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా, కోహ్లీ పట్టిన క్యాచ్‌కి పెవిలియన్‌కి చేరగా ఆ తర్వాతి బంతికి పోలార్డ్‌ను బౌల్డ్ చేశాడు హర్షల్ పటేల్... ఆ తర్వాతి బంతికి రాహుల్ చాహార్‌ను ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు...

710

పర్పుల్ క్యాప్ హోల్డర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్, ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో మొట్టమొదటి హ్యాట్రిక్ నమోదుచేశాడు... 17వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన హర్షల్ పటేల్, వరుసగా హార్ధిక్ పాండ్యా, కిరన్ పోలార్డ్, రాహుల్ చాహార్ వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదుచేశాడు..

810

ఐపీఎల్ చరిత్రలో ఆర్‌సీబీ తరుపున 2010లో ప్రవీణ్ కుమార్, 2017లో శ్యామూల్ బాద్రే తర్వాత హ్యాట్రిక్ తీసిన బౌలర్‌గా మూడో బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు హర్షల్ పటేల్..

910

ఫస్టాఫ్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన హర్షల్ పటేల్, సెకండాఫ్‌లో హ్యాట్రిక్ తీసి అదరగొట్టాడు...

1010

బుమ్రా కూడా చాహాల్ బౌలింగ్‌లో అవుట్ కాగా... ఆడమ్ మిల్నేను హర్షల్ పటేల్ బౌల్డ్ చేయడంతో 111 పరుగులకి ఆలౌట్ అయ్యింది ముంబై ఇండియన్స్...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ పాకిస్థానీ క్రికెటర్ల భార్యలు మామూలోళ్లు కాదు.. యాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు..!
Recommended image2
పాకిస్థాన్ కు అమెరికా గండం.. పాయింట్స్ టేబుల్ లో ఎవరెక్కడ..? సూపర్ 8 కి చేరే అవకాశం ఎవరికెంత..?
Recommended image3
IND vs PAK : పాకిస్థాన్ పై భారత్ అద్భుత విజయానికి.. టాప్ రీజన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved