MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL2021 RCB vs MI: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్... రికార్డుల చేరువలో రోహిత్, కోహ్లీ...

IPL2021 RCB vs MI: టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్... రికార్డుల చేరువలో రోహిత్, కోహ్లీ...

ఐపీఎల్ 2021: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు... ఫేజ్ 2లో ఆర్‌సీబీ, వరుసగా మూడో మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్ చేయనుంది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 26 2021, 07:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఫేజ్ 2లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడాయి ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ముంబై మొదటి మ్యాచ్‌లో సీఎస్‌కే చేతుల్లో ఓడగా, ఆ తర్వాత కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫేజ్ 2లో జరిగిన మొదటి మ్యాచులో ఘోరంగా విఫలమైంది. రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కోహ్లీ, పడిక్కల్ రాణించినా ఆ తర్వాత బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో ఫెయిల్ అయ్యింది...

37

ఐపీఎల్ 2021 సీజన్‌లో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్ ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ మధ్యే జరిగింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేయగా 8 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది ఆర్‌సీబీ...

47

విరాట్ కోహ్లీ మరో 13 పరుగులు చేస్తే, టీ20 ఫార్మాట్‌లో 10 వేల పరుగులు చేసిన మొట్టమొదటి భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేస్తాడు...

57

ప్రస్తుతం 397 సిక్సర్లతో ఉన్న రోహిత్ శర్మ, మరో 3 సిక్సర్లు బాదితే... టీ20 ఫార్మాట్‌లో 400 సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడు...

67

ఆర్‌సీబీ జట్టు ఇది: విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, శ్రీకర్ భరత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఏబీ డివిల్లియర్స్, షాబజ్ అహ్మద్, డానియల్ క్రిస్టియన్,కేల్ జెమ్మీసన్, హర్షల్ పటేల్, సిరాజ్, యజ్వేంద్ర చాహాల్ 

77

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ, క్వింటన్ డి కాక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, కిరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా, ఆడమ్ మిల్నే, రాహుల్ చాహార్, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
England vs India: ఇంగ్లాండ్‌పై భార‌త్ ప్ర‌తీకార విజ‌యం.. దెబ్బ‌కు దెబ్బ కొట్టిన టీమిండియా
Recommended image2
Rohit Sharma: హిట్ మ్యాన్‌కు లాస్ట్ వార్నింగ్.. ఇంగ్లాండ్‌లో కొడితే ఓకే.. లేదంటే ప్యాకప్? బీసీసీఐ షాకింగ్ ప్లాన్
Recommended image3
Kohli vs Gambhir: కోహ్లీ, గంభీర్ మధ్య కోల్డ్ వార్ నిజమేనా? నెట్ ప్రాక్టీస్‌లో బయటపడ్డ అసలు సీన్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved