MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Sports
  • Cricket
  • IPL2021 MI vs KKR: ముంబై ఇండియన్స్‌ని కట్టడి చేసిన కేకేఆర్ బౌలర్లు... నైట్‌రైడర్స్ ముందు...

IPL2021 MI vs KKR: ముంబై ఇండియన్స్‌ని కట్టడి చేసిన కేకేఆర్ బౌలర్లు... నైట్‌రైడర్స్ ముందు...

IPL2021: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఈ స్కోరు మరీ చిన్నదేం కాకపోయినా 6 ఓవర్లలో 56 పరుగులు చేసిన జట్టు, ఇంత తక్కువ స్కోరుకి పరిమితం కావడం మాత్రం ముంబై ఫ్యాన్స్‌కి షాక్‌కి గురి చేసేదే...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 23 2021, 09:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్ దూకుడుగా ఆడుతూ పవర్ ప్లేలోనే 56 పరుగులు జోడించారు. ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసేలా కనిపించినా కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బౌలర్లు అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చారు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Rohit Sharma-Photo Credit BCCI

Rohit Sharma-Photo Credit BCCI

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పై 1000+ పరుగులు, ఐపీఎల్ కెరీర్‌లో 5500+ పరుగులు పూర్తిచేసుకున్న రోహిత్ శర్మ... 30 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు చేసి సునీల్ నరైన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

37

నరైన్ బౌలింగ్‌లో అవుట్ కావడం రోహిత్ శర్మకి ఇది ఏడో సారి... ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 10 బంతుల్లో 5 పరుగులు చేసి, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

47

42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేసిన డి కాక్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు... 106 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది ముంబై ఇండియన్స్...

57

13 బంతుల్లో ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో రస్సెల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

67

ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 18వ ఓవర్‌లో పోలార్డ్ ఓ సిక్స్, ఫోర్ బాదగా, నోబాల్, వైడ్లతో 18 పరుగులు ముంబై ఇండియన్స్ ఖాతాలో చేరాయి...

77

కిరన్ పోలార్డ్ 15 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసి ఆఖరి ఓవర్‌లో రనౌట్ కాగా కృనాల్ పాండ్యా 9 బంతుల్లో ఓ సిక్స్‌తో 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.. 

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image2
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image3
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved