MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • LSG vs CSK: శివం దుబే, MS ధోని సూప‌ర్ ఫినిష్‌.. ల‌క్నో పై చెన్నై గెలుపు

LSG vs CSK: శివం దుబే, MS ధోని సూప‌ర్ ఫినిష్‌.. ల‌క్నో పై చెన్నై గెలుపు

IPL 2025 LSG vs CSK: ఐపీఎల్ 2025 ప్రారంభ‌మైన మూడు వారాల త‌ర్వాత ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ళ్లీ విన్నింగ్ ట్రాక్ లోకి వ‌చ్చింది. లక్నో పై గెలుపుతో ఐపీఎల్ 2025 ఎడిష‌న్ లో చెన్నై టీమ్  రెండో విజ‌యాన్ని అందుకుంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 15 2025, 12:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

IPL 2025 LSG vs CSK: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు వ‌రుస ఓట‌ముల త‌ర్వాత విజ‌యాన్ని అందుకుంది. ధోని కెప్టెన్సీలో చెన్నై సూప‌ర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో లక్నో పై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈసారి ధోని ఫినిషర్ పాత్రను చాలా బాగా పోషించాడు. అత‌నికి తోడుగా చివ‌రి వ‌ర‌కు క్రీజులో ఉండి శివ‌మ్ దూబే చెన్నై టీమ్ కు విన్నింగ్ ప‌రుగులు కొట్టాడు. ఈ గెలుపుతో సీఎస్కే ప్లేఆఫ్ రేసులో సజీవంగా ఉంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఐపీఎల్ 2025 30వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ధోనీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు కేవలం 23 పరుగులకే ఇద్దరు కీలక బ్యాట్స్‌మెన్‌లను కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.  అయితే, రిషబ్ పంత్ అర్ధ సెంచరీ, మిచెల్ మార్ష్ అద్భుతమైన 30 పరుగులతో లక్నో జట్టు స్కోరు బోర్డుపై 166 పరుగులు చేసింది.


ఐపీఎల్ 2025 30వ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్-లక్నో సూపర్ జెయింట్స్ తలపడ్డాయి. ధోనీ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు కేవలం 23 పరుగులకే ఇద్దరు కీలక బ్యాట్స్‌మెన్‌లను కోల్పోయి ఇబ్బందుల్లో పడింది.  అయితే, రిషబ్ పంత్ అర్ధ సెంచరీ, మిచెల్ మార్ష్ అద్భుతమైన 30 పరుగులతో లక్నో జట్టు స్కోరు బోర్డుపై 166 పరుగులు చేసింది.

34

చెన్నై స్పిన్నర్ల సూపర్ బౌలింగ్ 

కెప్టెన్ ధోనీ స్పిన్నర్లను అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. రవీంద్ర జడేజా 2 వికెట్లు పడగొట్టగా, నూర్ అహ్మద్ 4 ఓవర్లలో 13 పరుగులు మాత్రమే ఇచ్చి సూపర్ బౌలింగ్ తో అదరగొట్టారు.  ఫాస్ట్ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్ తలా 1 వికెట్ తీసుకొని జట్టుకు గొప్ప ఆరంభాన్ని ఇచ్చారు.

 

44

దుబే, ధోని ఇన్నింగ్స్ లతో చెన్నై గెలుపు 

ఐపీఎల్ 2025 సీజన్‌లో  చెన్నై సూపర్ కింగ్స్ కు ఇది రెండో విజయం. ఒక దశలో  చెన్నై నుంచి మ్యాచ్ జారిపోయింది. కానీ ఆ తర్వాత శివం దూబే, ధోని బాధ్యత తీసుకుని చెన్నైకి విజయాన్ని అందించారు. ధోని 11 బంతుల్లో 26 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ లో ఒక సిక్స్, నాలుగు ఫోర్లు కొట్టాడు. శివం దూబే 43 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు. లక్నో టీమ్  166/7 (20) పరుగులు చేయగా, ఆర్సీబీ 168/5 (19.3) పరుగుల తో విజయాన్ని అందుకుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image2
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image3
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved