MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2024: ఏ జట్టులో ఎవరెవరు ఉన్నారు.. ? 10 టీమ్స్ ప్లేయ‌ర్స్ వీరే..

IPL 2024: ఏ జట్టులో ఎవరెవరు ఉన్నారు.. ? 10 టీమ్స్ ప్లేయ‌ర్స్ వీరే..

IPL 2024 Team: ఐపీఎల్ వేలం ముగిసిన త‌ర్వాత దాదాపు అన్ని ఐపీఎల్ 2024 జ‌ట్లు బ‌లంగా క‌నిపిస్తున్నాయి. స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఇద్ద‌రు వ‌ర‌ల్డ్ క‌ప్ హీరోల‌ను త‌మ జ‌ట్టులోకి తీసుకుంది. ఇక కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ ఐపీఎల్ రికార్డులు బ్రేక్ చేసి మిచెల్ స్టార్క్ ను ద‌క్కించుకుంది.   

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Dec 20 2023, 04:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

Full list of  IPL 2024 Teams: దుబాయ్ వేదిక‌గా ఐపీఎల్ 2024 మినీ వేలం ముగిసింది. ఐపీఎల్ లోని 10 జ‌ట్లు కూడా ప్ర‌స్తుతం ప్లేయ‌ర్ల‌తో త‌మ జ‌ట్ల వివ‌రాల‌ను ప్ర‌క‌టించాయి. రాబోయే ఐపీఎల్ టైటిల్ గెల‌వ‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ప్ర‌స్తుతం అన్ని జ‌ట్లు కూడా బ‌లంగా క‌నిపిస్తున్నాయి. కానీ గ్రౌండ్ లో రాణించిన వారినే టైటిల్ వ‌రిస్తుంద‌నేది గుర్తించాలి.

ప్ర‌స్తుతం ఐపీఎల్ 2024 జ‌ట్లలోని ప్లేయ‌ర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211
Chennai Super Kings, MS Dhoni

Chennai Super Kings, MS Dhoni

చెన్నై సూపర్ కింగ్స్

అజయ్ మండల్, అజింక్యా రహానే, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, మహేశ్ దీక్షానా, మదిషా పట్రానా, మిచెల్ సాంట్నర్, మొయిన్ అలీ, ఎంఎస్ ధోని, ముఖేష్ చౌదరి, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, రాజ్‌వర్ధన్ హంకర్‌కేగర్, రవీంద్ర జడేజా, రవీద్ షైక్‌బేక్వా, రుతురాజ్ జ‌డేజా, సిమర్‌జీత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే, రచిన్ రవీంద్ర, శార్దూల్ ఠాకూర్, డారిల్ మిచెల్, సమీర్ రిజ్వీ, ముస్తాఫిజుర్ రెహమాన్, అవనీష్ రావ్ అరవెల్లి
 

311
mumbai indians

mumbai indians

ముంబై ఇండియన్స్

రోహిత్ శర్మ, డెవాల్ట్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, ఎన్. తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, విష్ణు వినోద్, అర్జున్ టెండూల్కర్, షమ్స్ ములానీ, నేహాల్ వదేరా, జస్ప్రీత్ బుమ్రా, కుమార్ కార్తికేయ, పీయూష్ చావ్లా, ఆకాష్ మద్వాల్, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, రొమారియో షెపర్డ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), గెరాల్డ్ కోయెట్జీ, దిల్షన్ మధుశంక , నువాన్ దుషారా, నమన్ ధీర్, అన్షుల్ కాంబోజ్, మొహమ్మద్ నబీ, శివాలిక్ శర్మ.
 

411
Royal Challengers Bangalore,

Royal Challengers Bangalore,

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

డు ప్లెసిస్, గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర‌ణ్‌ శర్మ, మనోజ్ పంతేజ్, మయాంక్, విజయ్‌కుమార్ వైషాక్, ఆకాశ్ దీప్,సిరాజ్, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్, సౌరవ్ సౌహన్.
 

511
Image credit: PTI

Image credit: PTI

సన్‌రైజర్స్ హైదరాబాద్

అబ్దుల్ సమద్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, మార్కో జాన్సన్, రాహుల్ త్రిపాఠి, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, సన్వీర్ సింగ్, హెన్రిచ్ క్లాసెన్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ అగర్వాల్, డి. నటరాజన్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ మార్కండే, ఉపేంద్ర సింగ్ యాదవ్, ఉమ్రాన్ సింగ్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, ఫజల్‌హాక్ ఫరూకీ, షాబాజ్ అహ్మద్, ట్రావిస్ హెడ్, వనిందు హజరంగా, పాట్ కమిన్స్, జైదేవ్ ఉనద్కత్, ఆకాష్ సింగ్, జాదవేద్ సుబ్రమణియన్.
 

611

గుజరాత్ టైటాన్స్

డేవిడ్ మిల్లర్, శుభమన్ గిల్ (కెప్టెన్), మాథ్యూ వేడ్, వృద్ధిమాన్ సాహా, కేన్ విలియమ్సన్, అభినవ్ మనోహర్, బి. సాయి సుదర్శన్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్, జయంత్ యాదవ్, రాహుల్ దేవాడియా, మహ్మద్ షమీ, నూర్ అహ్మద్, సాయి కిషోర్, రషీద్ ఖాన్, జాషువా లిటిల్, మోహిత్ శర్మ, అస్మతుల్లా ఒమర్జాయ్, ఉమేష్ యాదవ్, షారూఖ్ ఖాన్, సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి సుధార్. , స్పెన్సర్ జాన్సన్, రాబిన్ మిన్స్.
 

711
Image credit: PTI

Image credit: PTI

పంజాబ్ కింగ్స్ 

శిఖర్ ధావన్, మాథ్యూ షార్ట్, ప్రబ్సిమ్రాన్ సింగ్, జితేష్ శర్మ, సికందర్ రజా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడ్, అర్ష్‌దీప్ సింగ్, నాథన్ ఎల్లిస్, సామ్ కర్రాన్, కగిసో రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ కవార్ప, విద్వా కవర్త్యా , శివమ్ సింగ్, హర్షల్ పటేల్, క్రిస్ వోక్స్, అశుతోష్ శర్మ, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్, శశాంక్ సింగ్, తనయ్ త్యాగరాజన్, ప్రిన్స్ చౌదరి, రైలీ రోసో.
 

811
Mumbai Indians

Mumbai Indians

లక్నో సూపర్‌జెయింట్స్

కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, నికోలస్ పూరన్, ఆయుష్ పదోని, కైల్ మేయర్స్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, దేవ్‌దత్ పడ్కల్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, కృనాల్ పాండ్యా, యుద్వీర్ సింగ్, ప్రేరక్ మన్కత్, యషుర్ థాక మిశ్రా, మార్క్ వుడ్, మయాంక్ యాదవ్, మొహ్సిన్ ఖాన్, కె. గౌతం, శివం మావి, అర్షిన్ కులకర్ణి, ఎం. సిద్ధార్థ్, ఆష్టన్ టర్నర్, డేవిడ్ విల్లీ, మహ్మద్. అర్షద్ ఖాన్.
 

911

ఢిల్లీ క్యాపిట‌ల్స్

రిషబ్ పంత్, ప్రవీణ్ దూబే, డేవిడ్ వార్నర్, విక్కీ అస్త్వాల్, పృథ్వీ షా, అన్రిచ్ నోర్డ్జే, అభిషేక్ బోరెల్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లుంగీ ఎంగిడీ, లలిత్ యాదవ్, ఖలీల్ అహ్మద్, మిచెల్ మార్ష్, ఇషాంత్ శర్మ, యశ్ దుల్, ముకేశ్ కుమార్ , ముఖేష్ కుమార్ , ట్రిస్టన్ స్టబ్స్, రికీ ఫుయ్, కుమార్ కుషాగ్రా, రసిక్ ధర్, జే రిచర్డ్‌సన్, సుమిత్ కుమార్, షాయ్ హోప్, స్వస్తిక్ సికారా.
 

1011
Image credit: PTI

Image credit: PTI

కోల్‌కతా నైట్ రైడర్స్

నితీష్ రాణా, రింగు సింగ్, రహ్మానుల్లా గుర్బాజ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జాసన్ రాయ్, సునీల్ నరైన్, సుయాష్ శర్మ, అనుకుల్ రాయ్, ఆండ్రీ రస్సెల్, వెంకటేష్ అయ్యర్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి, కె.ఎస్. భరత్, చేతన్ స్టార్క్. , అంగ్రిష్ రఘువంశీ, రమణదీప్ సింగ్, షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్, మనీష్ పాండే, ముజీబ్ ఉర్ రెహమాన్, గుస్ అట్కిన్సన్, సాకిబ్ హుస్సేన్.
 

1111
Rajasthan Royal

Rajasthan Royal

రాజస్థాన్ రాయల్స్

సంజు శాంసన్, జోస్ బట్లర్, షిమ్రాన్ హిట్ మేయ‌ర్, యశస్వి జైస్వాల్, ధృవ్ జురెల్, రియాన్ పరాగ్, కునాల్ రాథోడ్, డోనోవన్ ఫెరీరా, రోవ్ మ‌న్ పావెల్, శుభమ్ దూబే, టామ్ కోహ్లర్-కాడ్మోర్, రవిచంద్రన్ అశ్విన్, అబిద్ ముస్తాక్, అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్, నవదీప్ సైనీ, ప్రసిద్ కృష్ణ, సందీప్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, యుజ్వేంద్ర చాహల్, ఆడమ్ జాంపా, నాండ్రే బార్కర్.
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
ఇండియన్ ప్రీమియర్ లీగ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
వెస్టిండీస్ సిరీస్‌కు టీమిండియా జ‌ట్టు ఖ‌రారు.. ఎవ‌రు ఇన్‌, ఎవ‌రు అవుట్ అంటే.?
Recommended image2
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image3
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved