MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • నేనేం చెప్పలేదు, మీరే ఇది నా లాస్ట్ ఐపీఎల్ సీజన్ చేసేశారు... ధోనీ ఫ్యాన్స్‌కి పండగే...

నేనేం చెప్పలేదు, మీరే ఇది నా లాస్ట్ ఐపీఎల్ సీజన్ చేసేశారు... ధోనీ ఫ్యాన్స్‌కి పండగే...

ఐపీఎల్ 2023 సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటాడని ఓ రేంజ్‌లో ప్రచారం జరిగింది. ధోనీ కూడా కెరీర్ లాస్ట్ ఫేజ్‌లో ఉన్నానని రిటైర్మెంట్ గురించి కామెంట్లు చేశాడు. అయితే ఇప్పుడు ధోనీ మాట మార్చాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 03 2023, 05:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్ సమయంలో మరోసారి ధోనీకి రిటైర్మెంట్ గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి ధోనీ భిన్నంగా స్పందించాడు.. ‘ఇది మీ లాస్ట్ సీజన్, ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?’ అంటూ ప్రశ్నించాడు కామెంటేటర్ డానీ మోరిసన్...
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26
m s dhoni

m s dhoni

‘నా లాస్ట్ సీజన్ అని మీరే డిసైడ్ అయ్యారు. నేను కాదు...’ అంటూ నవ్వేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. ‘అంటే వచ్చే ఏడాది ఆడుతున్నారన్న మాట... వచ్చే ఏడాది ఆయన మళ్లీ వస్తున్నాడు... ఒకే..’ అంటూ జనాలకు చెప్పాడు డానీ మోరిసన్..
 

36
MS Dhoni

MS Dhoni

2020 ఐపీఎల్‌కి ముందు అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ. అప్పటి నుంచే ధోనీ, ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి వార్తలు వస్తున్నాడు.

46
MS Dhoni

MS Dhoni

2020 సీజన్ తర్వాత ధోనీ, ఐపీఎల్ నుంచి కూడా రిటైర్ అవుతాడేమోనని యంగ్ క్రికెటర్లు అందరూ అతనితో ఫోటోలు దిగి, జెర్సీలపై ఆటోగ్రాఫ్‌లు తీసుకున్నారు..

56
Dhoni

Dhoni

అయితే 2020 సీజన్‌లో ఆడిన ఆఖరి మ్యాచ్‌లో ‘డెఫినట్‌లీ నాట్’... అంటూ చెప్పిన ధోనీ, 2021 సీజన్ సమయంలో ‘నేను చేయాల్సింది ఇంకా ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు. 2022 సీజన్ సమయంలో కూడా ధోనీకి రిటైర్మెంట్ గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి..

66
PTI Photo/R Senthil Kumar)(PTI04_30_2023_000227B)

PTI Photo/R Senthil Kumar)(PTI04_30_2023_000227B)


‘ఇన్నేళ్లుగా సీఎస్‌కే తరుపున ఆడుతున్నాక చెన్నై ఫ్యాన్స్‌కి సొంత మైదానంలో థ్యాంక్స్ చెప్పకుండా తప్పుకోవడం కరెక్ట్ కాదు’ అంటూ వ్యాఖ్యానించాడు ధోనీ. ఇప్పుడు ‘నేను ఇంకా నా లాస్ట్ సీజన్ అని డిసైడ్ కాలేద’ని హింట్ ఇచ్చేశాడు..

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
Virat Kohli Net Worth : క్రికెటర్ గా కోహ్లీ శాలరీ ఎంత? నెట్ వర్త్ ఎంత?
Recommended image2
Retirement : CSK తోనే ప్రారంభం, సిఎస్కేతోనే ముగింపు : ఐపిఎల్ కు టీమిండియా మాజీ ప్లేయర్ గుడ్ బై
Recommended image3
Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పాయే.. ఇప్పుడు టీమిండియా నుంచి ఔట్? హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved