MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • గల్లీ క్రికెట్ ఆడినట్టు ఆడేస్తాడు! ఆ కుర్రాడి ఆట తెగ నచ్చేసింది... సునీల్ గవాస్కర్ కామెంట్...

గల్లీ క్రికెట్ ఆడినట్టు ఆడేస్తాడు! ఆ కుర్రాడి ఆట తెగ నచ్చేసింది... సునీల్ గవాస్కర్ కామెంట్...

ఐపీఎల్ 2023 సీజన్‌ ఆరంభంలో పేలవ ఫామ్‌తో సతమతమైన సూర్యకుమార్ యాదవ్, ఆరెంజ్ క్యాప్ రేసులోకి దూసుకొచ్చాడు. 11 మ్యాచల్లో 376 పరుగులు చేసిన సూర్య, ముంబై ఇండియన్స్ తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచాడు..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 11 2023, 11:09 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐపీఎల్ 2023 సీజన్‌లో నాలుగు హాఫ్ సెంచరీలు చేసిన సూర్యకుమార్ యాదవ్, ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో 83 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సూర్య సెన్సేషనల్ ఇన్నింగ్స్ కారణంగా 200 పరుగుల భారీ లక్ష్యాన్ని 17 ఓవర్లలోనే ఊది పడేసింది ముంబై ఇండియన్స్. ఈ విజయంతో ఏకంగా టాప్ 3లోకి ఎంట్రీ ఇచ్చింది ముంబై ఇండియన్స్...

36
Image credit: PTI

Image credit: PTI

‘సూర్యకుమార్ యాదవ్, బౌలర్లతో ఓ ఆటాడుకుంటున్నాడు. అతను గల్లీ క్రికెట్ ఆడినట్టు, షాట్స్‌ ఆడుతున్నాడు. సూర్య ఆట వెనక ఎంతో కఠినమైన శ్రమ, ప్రాక్టీస్ ఉన్నాయి...

46
Image credit: PTI

Image credit: PTI

అతని బాటమ్ హ్యాండ్ గేమ్ చాలా పవర్‌ఫుల్. సూర్య ఎంతో పర్ఫెక్ట్‌గా లాంగ్ ఆన్, లాంగ్ ఆఫ్ సైడ్ షాట్స్ ఆడుతున్నాడు. ఆ తర్వాత వ్యవసాయం చేసినట్టు గ్రౌండ్‌కి అన్ని వైపులా విత్తనాలు జల్లినట్టు, బౌండరీలు బాదుతున్నాడు..

56
Image credit: PTI

Image credit: PTI

సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి ఆడితే ఏ ప్లేయర్‌కైనా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. నేహాల్ వదేరా ఇన్నింగ్స్‌ చాలా ముచ్చటగా అనిపించింది. అతను సూర్యని చూసి షాట్స్ కొట్టాలని అనుకోలేదు..

66

తన బలం ఏంటో, బలహీనత ఎంతో పక్కగా తెలిసినట్టు ఆడాడు. అతను ఫ్యూచర్‌లో మంచి ప్లేయ్ అవుతాడు...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్... 
 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved