MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • సురేష్ రైనా, ఐపీఎల్ 2023 బెస్ట్ టీమ్‌లో ధోనీకి దక్కని చోటు...కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా...

సురేష్ రైనా, ఐపీఎల్ 2023 బెస్ట్ టీమ్‌లో ధోనీకి దక్కని చోటు...కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా...

ఐపీఎల్ 2023 సీజన్ క్లైమాక్స్‌కి చేరుకుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌కి చేరగా మరో ఫైనల్ బెర్త్ కోసం గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ పోటీపడుతున్నాయి. ఫైనల్ మ్యాచ్‌కి ముందు ఐపీఎల్ 2023 సీజన్ బెస్ట్ టీమ్‌ని సెలక్ట్ చేశాడు సురేష్ రైనా...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 26 2023, 10:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌లో కీ ప్లేయర్‌గా ఉంటూ, నాలుగు టైటిల్స్ అందించిన సురేష్ రైనా, ‘చిన్న తలా’గా, ‘మిస్టర్ ఐపీఎల్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ధోనీకి ఆప్తమిత్రుడిగా ఉన్న రైనా సెలక్ట్ చేసిన 2023 బెస్ట్ ఐపీఎల్ టీమ్‌లో మాహీకి చోటు దక్కకపోవడం విశేషం..

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
26

వరుసగా రెండో సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌ని టేబుల్ టాపర్‌గా నిలిపిన హార్ధిక్ పాండ్యాని కెప్టెన్‌గా ఎంచుకున్న సురేష్ రైనా, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేయర్ నికోలస్ పూరన్‌ని వికెట్ కీపర్‌గా ఎంచుకున్నాడు...

36
Virat Kohli-Shubman Gill

Virat Kohli-Shubman Gill

ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, శుబ్‌మన్ గిల్‌లను ఎంచుకున్న సురేష్ రైనా, బీభత్సమైన ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రింకూ సింగ్‌లతో టాపార్డర్‌ని అత్యంత పటిష్టంగా మార్చేశాడు...

46

రవీంద్ర జడేజా‌తో పాటు మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్‌, యజ్వేంద్ర చాహాల్‌లను బౌలర్లుగా ఎంచుకున్న సురేష్ రైనా... సబ్‌స్టిట్యూట్ ప్లేయర్లుగా కామెరూన్ గ్రీన్, రుతురాజ్ గైక్వాడ్, జితేశ్ శర్మ, మతీశ పతిరాణా, యష్ ఠాకూర్‌లను ఎంచుకున్నాడు...

56
Image credit: PTI

Image credit: PTI

సురేష్ రైనా ఎంచుకున్న 2023 సీజన్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్: శుబ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, యజ్వేంద్ర చాహాల్

66

సురేష్ రైనాతో పాటు పార్థివ్ పటేల్ కూడా మహేంద్ర సింగ్ ధోనీకి, ఐపీఎల్ 2023 బెస్ట్ టీమ్‌లో చోటు ఇవ్వలేదు. అయితే మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ మాత్రం తన బెస్ట్ 2023 టీమ్‌కి ధోనీని కెప్టెన్‌గా ఎంచుకున్నాడు...

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ దెబ్బ.. పంత్, అక్షర్, రహానేలకు దిమ్మతిరిగే షాక్ !
Recommended image2
Tilak Varma: అవమానించిన చోటే గెలిచాడు.. ఇది కదా తెలుగోడి రివేంజ్ అంటే! అర్ష్‌దీప్‌ను చితక్కొట్టిన తిలక్ వర్మ!
Recommended image3
IPL 2026: తిలక్ వర్మ దెబ్బ.. పంజాబ్ అబ్బా.. ఒక్క ఓవర్లో సీన్ మొత్తం మార్చేశాడుగా !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved