MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • మా టీమ్‌లో తోపు ప్లేయర్లు ఉన్నారు, అయినా... రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కామెంట్స్...

మా టీమ్‌లో తోపు ప్లేయర్లు ఉన్నారు, అయినా... రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ కామెంట్స్...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫైనల్‌కి దూసుకెళ్లిన రాజస్థాన్ రాయల్స్, 2023 సీజన్‌ ఫస్టాఫ్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచింది. మొదటి 5 మ్యాచుల్లో 4 విజయాలు అందుకున్న రాయల్స్, ఆ తర్వాత 9 మ్యాచుల్లో 3 విజయాలే అందుకుంది... 

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 20 2023, 11:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Sanju Samson Shimron Hetmyer

Sanju Samson-Shimron Hetmyer

ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో విజయం అందుకుంది. అయితే రాయల్స్ ప్లేఆఫ్స్ చేరడానికి ఈ విజయం సరిపోదు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

14 మ్యాచుల్లో 7 విజయాలు అందుకున్న రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్‌ విధించిన లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో ఛేదించి ఉంటే, ఆర్‌సీబీ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ సాధించి... టాప్ 4లోకి వచ్చి ఉండేది. 

36

అప్పుడు ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ ఆఖరి మ్యాచుల్లో ఓడిపోతే రాజస్థాన్ రాయల్స్‌కి కచ్చితంగా ప్లేఆఫ్స్‌ చేరే ఛాన్స్ ఉండేది. అయితే ఆఖరి 2 ఓవర్లలో 41 పరుగులు సమర్పించిన రాజస్థాన్ రాయల్స్, 188 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు 19.4 ఓవర్లు తీసుకుంది..

46

‘సిమ్రాన్ హెట్మయర్ కొడుతున్న తీరు చూస్తే 18.5 ఓవర్లలో మ్యాచ్ ఫినిష్ అయిపోతుందని అనుకున్నాం. అయితే సరిగ్గా అక్కడే అతను అవుట్ అయ్యాడు...

56

మా టీమ్‌లో క్వాలిటీ ప్లేయర్లు ఉన్నారు. అయినా మేం టేబుల్‌లో టాప్ 4లో లేకపోవడం షాకింగ్‌గా ఉంది. జైస్వాల్ చాలా మెచ్యూర్‌గా ఆడుతున్నాడు. ఇప్పటికే 100 మ్యాచుల ఆడిన అనుభవం ఉన్న ప్లేయర్‌లా కనిపిస్తున్నాడు..

66

వీలైనంత త్వరగా మ్యాచ్‌ని ముగించాలని ప్రయత్నించాం. అయితే పంజాబ్ కింగ్స్ బౌలర్లు మాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నేను కూడా సరిగ్గా ఆడలేకపోయాను... ’ అంటూ కామెంట్ చేశాడు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved