MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • రోహిత్‌ గొప్ప కెప్టెన్ కాదు! అతనికి బెస్ట్ టీమ్ దొరకడం వల్లే గెలిచాడు... సైమన్ ధుల్ కామెంట్స్...

రోహిత్‌ గొప్ప కెప్టెన్ కాదు! అతనికి బెస్ట్ టీమ్ దొరకడం వల్లే గెలిచాడు... సైమన్ ధుల్ కామెంట్స్...

ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్ రోహిత్ శర్మ. ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా 8 సీజన్ల గ్యాప్‌లో ఐదు సార్లు టైటిల్స్ గెలిచాడు రోహిత్ శర్మ. అయితే 2022 మెగా వేలం తర్వాత ముంబై టీమ్ పర్ఫామెన్స్ పూర్తిగా పడిపోయింది..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 09 2023, 10:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Image credit: PTI

Image credit: PTI

లసిత్ మలింగ, కిరన్ పోలార్డ్ రిటైర్ అవ్వడం, ట్రెంట్ బౌల్ట్, హార్ధిక్ పాండ్యా, క్వింటన్ డి కాక్ వంటి ప్లేయర్లు వేరే టీమ్స్‌కి వెళ్లిపోవడంతో ముంబై ఇండియన్స్ టీమ్, చాలా వీక్ అయిపోయింది. 2023 సీజన్‌లో అనామక బౌలర్లతో నెట్టుకురావాల్సిన పరిస్థితి..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Image credit: PTI

Image credit: PTI

‘రోహిత్ శర్మ కెప్టెన్సీపైన ఎందుకింత హైప్ వచ్చిందో నాకైతే అర్థం కాదు. అతను మంచి కెప్టెనే కావచ్చు కానీ గొప్ప కెప్టెన్ మాత్రం కాదు. ఎందుకంటే అతనికి బెస్ట్ టీమ్ దొరికింది, టైటిల్స్ గెలిచాడు...

37
Image credit: PTI

Image credit: PTI

గత సీజన్ నుంచి రోహిత్ శర్మకు ఏం అర్థం కావడం లేదు. కెప్టెన్‌గా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు. ఐపీఎల్‌లోనే కాదు, ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లోనూ కెప్టెన్‌గా ఫెయిల్ అయ్యాడు.

47
Image credit: PTI

Image credit: PTI

 ఈ సీజన్‌లో కూడా రోహిత్ కెప్టెన్సీ అలాగే ఉంది. ఇలాంటి పర్ఫామెన్స్‌తో ప్లేఆఫ్స్ చేరడం కష్టమే...’ అంటూ కామెంట్ చేశాడు న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ ధుల్..

57

ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో 10 పరాజయాలు అందుకున్న ముంబై ఇండియన్స్, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఈసారి కూడా ముంబై ఇండియన్స్ 10 మ్యాచుల్లో 5 విజయాలే అందుకుంది...

67

ఐదు ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన కెప్టెన్‌గా భారీ అంచనాలతో టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీమిండియా సారథ్య బాధ్యతలు అందుకున్నాడు రోహిత్ శర్మ. అయితే రోహిత్ కెప్టెన్సీలో ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలు ఆడిన టీమిండియా, టైటిల్ మాత్రం గెలవలేకపోయింది..

77
Image credit: Getty

Image credit: Getty

స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా హాట్ ఫెవరెట్‌గా బరిలో దిగుతోంది. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్ అవుతాడని కూడా ప్రచారం జరుగుతోంది..

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved