MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • ధోనీలాంటి ప్లేయర్, వందేళ్లకు ఒక్కడే వస్తాడు! మాహీ ఆటోగ్రాఫ్ తీసుకున్న సునీల్ గవాస్కర్...

ధోనీలాంటి ప్లేయర్, వందేళ్లకు ఒక్కడే వస్తాడు! మాహీ ఆటోగ్రాఫ్ తీసుకున్న సునీల్ గవాస్కర్...

సునీల్ గవాస్కర్, టీమిండియా లెజెండరీ క్రికెటర్. టెస్టుల్లో 10 వేల పరుగులు అందుకున్న మొట్టమొదటి క్రికెటర్. సచిన్ టెండూల్కర్ లాంటి లెజెండరీ క్రికెటర్లకు ఆదర్శప్రాయం. అలాంటి గవాస్కర్, తన రిటైర్మెంట్ తర్వాత రెండో తరంలో వచ్చిన ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు..

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 15 2023, 09:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
MS Dhoni

MS Dhoni

ఐపీఎల్ 2023 సీజన్‌తో మహేంద్ర సింగ్ ధోనీ, అన్ని రకాల ఫార్మాట్ నుంచి తప్పుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ చెన్నైలో సీఎస్‌కే ఆడిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఫ్యాన్స్‌కి థ్యాంక్స్ చెప్పాడు ధోనీ...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
PTI Photo/R Senthil Kumar)(PTI05_10_2023_000329B)

PTI Photo/R Senthil Kumar)(PTI05_10_2023_000329B)

15 పాయింట్లతో ఐపీఎల్ 2023 సీజన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, మిగిలిన రెండు మ్యాచుల్లో కనీసం ఒక్కటి గెలిచినా ప్లేఆఫ్స్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంటుంది...

36

ప్లేఆఫ్స్ చేరితే చెన్నైలోనే ఎలిమినేటర్, మొదటి క్వాలిఫైయర్ మ్యాచులు జరుగుతాయి. అయితే వీటిపై గ్యారెంటీ లేకపోవడంతో చెన్నై జనాలకు ధన్యవాదాలు చెబుతూ చెన్నైలో 2023 లీగ్ మ్యాచ్‌లకు ముగింపు పలికాడు ధోనీ..

 

46

‘గ్రౌండ్‌లో ధోనీ ఉంటే అతను చూపించే ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. ఇలాంటి ప్లేయర్లు తరానికి ఒక్కరే వస్తారు. కాదు కాదు... శతాబ్దానికి ఒక్కరే పుడతారు. అందుకే ధోనీ ఆటను ఇంకా ఇంకా చూడాలని జనాలు కోరుకుంటున్నారు..

56

ఇది ధోనీకి ఆఖరి సీజన్ కాకూడదని నేను కోరుకుంటున్నా. ఇలాగే ఇంకొన్ని సీజన్లు ఆడాలని ఆశపడుతున్నా...’అంటూ కామెంట్ చేసిన సునీల్ గవాస్కర్, ధోనీతో కౌగిలించుకుని, తన షర్ట్ మీద మాహీ ఆటోగ్రాఫ్ తీసుకున్నాడు...

66
gavaskar dhoni

gavaskar dhoni

సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ వంటి ఎందరో లెజెండరీ క్రికెటర్లకు ఫెవరెట్ క్రికెటర్‌గా ఆటోగ్రాఫ్‌లు ఇచ్చిన సునీల్ గవాస్కర్, ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకోవడం, అదీ తన గుండెల మీద తీసుకోవడం మాహీ మాస్ ఫాలోయింగ్‌కి నిదర్శనం.. 

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved