MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • ధోనీకి మిగిలిన కెప్టెన్లకు ఉన్న తేడా అదే! ప్రాక్టీస్ చేయమని కూడా చెప్పడు... - దీపక్ చాహార్

ధోనీకి మిగిలిన కెప్టెన్లకు ఉన్న తేడా అదే! ప్రాక్టీస్ చేయమని కూడా చెప్పడు... - దీపక్ చాహార్

ఐపీఎల్ 2023 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి 10వ సారి ఫైనల్‌కి చేరింది. ధోనీ కెప్టెన్సీలో నాలుగు టైటిల్స్ గెలిచిన సీఎస్‌కే, ఈసారి టైటిల్ ఫెవరెట్ టీమ్‌గా ఫైనల్‌ ఆడుతోంది... 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 27 2023, 08:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
PTI Photo/R Senthil Kumar)(PTI05_23_2023_000356B)

PTI Photo/R Senthil Kumar)(PTI05_23_2023_000356B)

గాయం కారణంగా 2022 సీజన్‌కి దూరంగా ఉన్న దీపక్ చాహార్, 2023 సీజన్‌లో టీమ్‌కి అందుబాటులోకి వచ్చాడు. సీజన్ మొదట్లో పూర్తి ఫిట్‌నెస్ లేక వికెట్లు తీయడానికి ఇబ్బంది పడిన దీపక్ చాహార్, 9 మ్యాచుల్లో 12 వికెట్లు తీసి కమ్‌బ్యాక్ ఇచ్చాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

‘చెన్నై సూపర్ కింగ్స్‌లో వాతావరణం చాలా భిన్నంగా ఉంటుంది. ప్రతీ ఒక్కరికీ మాట్లాడే స్వాతంత్ర్యం ఉంటుంది. ఎవ్వరైనా ఎవ్వరికైనా ఏమైనా చెప్పొచ్చు. ఎవ్వరూ కూడా ప్లేయర్లకు ఆర్డర్స్ ఇవ్వరు...

37
PTI Photo/R Senthil Kumar)(PTI05_23_2023_000393B)

PTI Photo/R Senthil Kumar)(PTI05_23_2023_000393B)

నువ్వు ప్రాక్టీస్ చేయాలి, జిమ్‌కి వెళ్లాలి? అని కచ్చితంగా చెప్పరు. నువ్వు ఓ ప్రొఫెషనల్ క్రికెటర్‌వి. నీ నుంచి బెస్ట్ రాబట్టే బాధ్యత నీపైనే ఉందనే స్వేచ్ఛ ఇస్తారు. నీ ప్రాక్టీస్ నీ ఇష్టం. ఈ రోజు చేస్తావా? లేక రేపు చేస్తావా? అని ఎవ్వరూ అడగరు...

47
Deepak Chahar

Deepak Chahar

ప్రాక్టీస్ చేయకుండా రెస్ట్ తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. ప్రాక్టీస్‌లో నువ్వు ఎలా ఉన్నా ఎవ్వరూ పట్టించుకోరు కానీ గ్రౌండ్‌లో బాగా ఆడాల్సిన బాధ్యత కూడా నీపైనే ఉంటుంది. టీమ్‌లో ప్రతీ ఒక్కరికీ ఈ విషయం గురించి తెలుసు...

57
PTI Photo/R Senthil Kumar)(PTI05_06_2023_000174B)

PTI Photo/R Senthil Kumar)(PTI05_06_2023_000174B)

మ్యాచ్ ఓడిపోయినా సరే ఎవ్వరూ ఎవ్వరినీ ఒక్క మాట కూడా అనరు. మాహీ భాయ్ కూడా ఏమీ మాట్లడరు. అందుకే ఏ ప్లేయర్ పైన కూడా ఒత్తిడి ఉండదు. టీమ్‌ సక్సెస్‌కి మాహీ భాయ్ కూడా ఓ కారణం. నేను సీఎస్‌కేలో చేరినప్పుడు టీమ్ డిన్నర్ సమయంలో ఓ విషయాన్ని గమనించా...

67
PTI Photo/Shailendra Bhojak)(PTI04_17_2023_000216B)

PTI Photo/Shailendra Bhojak)(PTI04_17_2023_000216B)

ప్లేయర్లు అందరూ రెండు మూడు టేబుళ్లపైనే కూర్చున్నారు. ఒకటి సీనియర్లు, మరోటి ఓవర్‌సీస్ ప్లేయర్లు తీసుకుంటే ఇంకోటి జూనియర్ ప్లేయర్లు... కొత్త ప్లేయర్లు మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే మాహీ భాయ్ మాత్రం జూనియర్లతోనే కూర్చొని తింటారు. అది ఫిక్స్..

77

ఏ కెప్టెన్ కూడా జూనియర్లతో కలిసి డిన్నర్ చేయడం నేను చూడలేదు. కొత్త ప్లేయర్లలో ఉండే భయాన్ని పోగొట్టేందుకు, వారితో కలిసి పోవడానికి మాహీ భాయ్ ఈ పని చేస్తాడు. అందుకే మాహీ భాయ్ కోసం ఏం చేయడానికైనా ప్లేయర్లు సిద్ధంగా ఉంటారు...’ అంటూ కామెంట్ చేశాడు సీఎస్‌కే బౌలర్ దీపక్ చాహార్.. 

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved