MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • సర్జరీ కోసం వెళ్లి, అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న కెఎల్ రాహుల్... క్యా‌బ్‌రే డ్యాన్స్‌లు చూస్తూ కనిపించి...

సర్జరీ కోసం వెళ్లి, అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్న కెఎల్ రాహుల్... క్యా‌బ్‌రే డ్యాన్స్‌లు చూస్తూ కనిపించి...

ఐపీఎల్ 2023 సీజన్‌ మధ్యలో గాయపడిన కెఎల్ రాహుల్, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కి దూరమయ్యాడు. సర్జరీ కోసం లండన్ వెళ్లిన రాహుల్, ఓ అడల్ట్ క్లబ్‌లో కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.. 

2 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 27 2023, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

హర్మ్‌స్ట్రింగ్ సర్జరీ కోసం భార్య అథియా శెట్టితో కలిసి లండన్ వెళ్లిన కెఎల్ రాహుల్, సర్జరీ విజయవంతంగా పూర్తి అయ్యిందంటూ ఫోటోలను కూడా షేర్ చేశాడు. నడవడానికి కూడా కష్టపడుతున్న రాహుల్, ఊతకర్రలు పట్టుకుని నడవడం చూసి ఫ్యాన్స్ బాధపడ్డారు కూడా..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29

తాజాగా కెఎల్ రాహుల్‌కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. లండన్‌లో లక్స్ (Luxx) ఓ స్ట్రిప్ క్లబ్‌‌లో డ్యాన్స్ ఎంజాయ్ చేస్తూ కనిపించాడు కెఎల్ రాహుల్. స్ట్రిప్ క్లబ్ అంటే డ్యాన్స్‌లు పోల్ డ్యాన్స్ ఆడుతూ తమ ఒంటిపై ఉన్న దుస్తులను ఒక్కొక్కటిగా తీసేస్తారు...

39

ఇండియాలో ఇలాంటి క్లబ్‌లకు అనుమతి లేదు కానీ లండన్‌లో ఇవి చాలా నార్మల్... అయితే ఇలాంటి క్లబ్‌లో కెఎల్ రాహుల్ కనిపించడమే టీమిండియా అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది...
 

49

2022 జనవరిలో సౌతాఫ్రికా టూర్ వెళ్లినప్పటి నుంచి కెఎల్ రాహుల్ టైం ఏ మాత్రం బాగోలేదు. అంతకుముందు ఆరు నెలల క్రితం 2021 సెప్టెంబర్‌లో జరిగిన ఇంగ్లాండ్ పర్యటనలో అనుకోకుండా టెస్టు టీమ్‌లోకి వచ్చాడు కెఎల్ రాహుల్..

59

రెండేళ్ల తర్వాత టెస్టు టీమ్‌కి వచ్చిన సిరీస్‌లోనే వైస్ కెప్టెన్సీ దక్కించుకున్న కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ గాయపడడంతో సౌతాఫ్రికా టూర్‌లో ఓ టెస్టుకి, వన్డే సిరీస్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు. అనుకున్నట్టే రాహుల్ కెప్టెన్సీలో టీమిండియా వన్డే సిరీస్‌లో వైట్ వాష్ అయ్యి, జోహన్‌బర్న్‌లో తొలి టెస్టు పరాజయాన్ని అందుకుంది...
 

69

వరుసగా విఫలమవుతున్నా మరోదారి లేక కెఎల్ రాహుల్‌ని వన్డే, టీ20, టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా కొనసాగిస్తూ వచ్చింది బీసీసీఐ.రోహిత్ శర్మ బ్రేకుల మీద బ్రేకులు తీసుకోవడంతో గత ఏడాది 8 వన్డేలకు కెప్టెన్సీ చేసిన కెఎల్ రాహుల్ పెద్దగా మెప్పించలేకపోయాడు...

79

పేలవ ఫామ్‌తో టీ20ల్లో ప్లేస్ కోల్పోయిన కెఎల్ రాహుల్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో టెస్టుల్లోనూ చోటు కోల్పోయాడు. శుబ్‌మన్ గిల్ త్రీఫార్మాట్ ప్లేయర్‌గా అవతరించడంతో టీమ్‌లో కెఎల్ రాహుల్ ప్లేస్‌పై అనుమానాలు రేగుతున్నాయి.

89
KL Rahul

KL Rahul

ఐపీఎల్ 2023 సీజన్‌లో శుబ్‌మన్ గిల్ 3 సెంచరీలతో 850కి పైగా పరుగులు చేయడం తట్టుకోలేకనే కెఎల్ రాహుల్... అన్నీ మరిచిపోవడానికి ఇలా క్యాబ్‌రే డ్యాన్స్ షోలకు వెళ్తున్నాడని అంటున్నారు కొందరు అభిమానులు.

99
KL Rahul

KL Rahul

మరికొందరేమో కాలికి గాయమైనా ఇలా అడల్ట్ క్లబ్‌కి వెళ్లాడంటే ‘అన్న మామూలోడు  కాదురా’ అంటూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు..  ఇదంతా సరే కానీ కెఎల్ రాహుల్ భార్య అథియా శెట్టి కూడా ప్రస్తుతం లండన్‌లోనే ఉంది. మరి అథియా, రాహుల్ కలిసే ఈ క్లబ్‌కి వెళ్లారా? లేక భార్యకు తెలియకుండా వెళ్లాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు మరికొందరు...

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved