MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • అతన్ని త్వరగా అవుట్ చేస్తే చాలు, టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలవచ్చు... రికీ పాంటింగ్ కామెంట్స్...

అతన్ని త్వరగా అవుట్ చేస్తే చాలు, టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ గెలవచ్చు... రికీ పాంటింగ్ కామెంట్స్...

ఐపీఎల్ 2021 సీజన్ నాటి సంగతి. టెస్టు మ్యాచులాడే పూజారాని వేలంలో కొనుగోలు చేసి, అతను కౌంటీ మ్యాచులు ఆడకుండా చేశాడు సీఎస్‌కే కోచ్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్... ఇది టీమిండియాని దెబ్బ తీసింది. 

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 20 2023, 02:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Image credit: Delhi Capitals

Image credit: Delhi Capitals

2023 ఐపీఎల్ సీజన్‌లో మాత్రం ఆస్ట్రేలియా అలాంటి చెత్త పని చేయకపోయినా, ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తూ... ఆ టీమ్‌కి అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తున్నాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Image credit: Delhi Capitals

Image credit: Delhi Capitals

‘నెల రోజుల క్రితమే బెంగళూరులో ఐపీఎల్ మ్యాచ్ సమయంలో విరాట్ కోహ్లీని కలిశాను. అతనితో చాలాసేపు మాట్లాడాను. కోహ్లీ మాటల్లో చాలా కాన్ఫిడెన్స్ కనిపించింది. మునుపటి బెస్ట్ ఫామ్‌ని అందుకున్న ఫీలింగ్‌ ఎంజాయ్ చేస్తున్నానని విరాట్ నాతో చెప్పాడు...
 

36
Image credit: ICC/Facebook

Image credit: ICC/Facebook

గత మ్యాచ్‌లో సెంచరీ చూస్తే, అతని కాన్ఫిడెన్స్ రెట్టింపు అవ్వొచ్చు. ఈ సీజన్‌లో అతను బాగా ఆడాడు. ఎలా చూసుకున్నా విరాట్ కోహ్లీ ఎంత త్వరగా తీయగలిగితే ఆస్ట్రేలియాకి అంత మంచిది. కోహ్లీ లాంటి ఫామ్‌లో ఉన్న బ్యాటర్ త్వరగా అవుటైతే మిగిలిన బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతుంది..

46
Image credit: PTI

Image credit: PTI

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో భారత టాపార్డర్ బ్యాటర్లు, ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ల మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అనుకుంటున్నా. ఆ మ్యాచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఇండియా- ఆస్ట్రేలియా మధ్య టెస్టు మ్యాచ్ అంటే సాధారణంగా భారత స్పిన్నర్లు, ఆస్ట్రేలియా బ్యాటర్ల మధ్య పోటీ ఉంటుంది.
 

56
Image credit: PTI

Image credit: PTI

అయితే ది ఓవల్ వికెట్‌ వేరేగా ఉంటుంది. అది బ్యాటింగ్ వికెట్. స్పిన్నర్లకు చాలా తక్కువగా స్పందిస్తుంది. నాకు తెలిసి ఈ మ్యాచ్‌ నాలుగైదు రోజులు లేదా ఆరో రోజు కూడా సాగుతుందని అనుకుంటున్నా.. ఐపీఎల్ వల్ల ప్లేయర్లు అలిసిపోతారనే వాదనను నేను ఒప్పుకోను...

66
Ricky Ponting-Muhammed Shami

Ricky Ponting-Muhammed Shami

ఎందుకంటే ఇంటికి వెళ్లి, క్రికెట్‌కి దూరంగా ఉన్న క్రికెట్ కంటే ఐపీఎల్ ఆడుతూ బాగా పరుగులు సాధిస్తూ, కాన్ఫిడెన్స్ పెంచుకున్న విరాట్ కోహ్లీ లాంటి బ్యాటర్ డేంజర్‌ కావచ్చు. అలాగే బ్రేక్ తీసుకున్న ప్యాట్ కమ్మిన్స్ కంటే మహ్మద్ షమీ డేంజరస్ బౌలర్‌గా మారొచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్.. 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved