MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • ధోనీని టీమిండియా కెప్టెన్‌ చేయమని మొదట చెప్పింది నేనే! ఆ లక్షణాలు చూశా... రవిశాస్త్రి కామెంట్...

ధోనీని టీమిండియా కెప్టెన్‌ చేయమని మొదట చెప్పింది నేనే! ఆ లక్షణాలు చూశా... రవిశాస్త్రి కామెంట్...

టీమిండియాకి మూడు ఐసీసీ టైటిల్స్ అందించిన మహేంద్ర సింగ్ ధోనీ, మోస్ట్ సక్సెస్‌ఫుల్ భారత కెప్టెన్‌గా ఉన్నాడు. ఐపీఎల్‌లోనూ నాలుగు టైటిల్స్ గెలిచిన ధోనీ, ఈ ఏడాదితో అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోబోతున్నాడని టాక్...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 19 2023, 12:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
MS Dhoni Ravi Shastri

MS Dhoni-Ravi Shastri

టీమ్‌లో యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్ వంటి సీనియర్లు ఉన్నా మూడేళ్ల అంతర్జాతీయ అనుభవం మాత్రమే ఉన్న మహేంద్ర సింగ్ ధోనీకి కెప్టెన్సీ అప్పగించింది బీసీసీఐ... దీనికి కారణం ఏంటి?..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

‘ధోనీ కెప్టెన్సీలో ఆడడం ఎప్పుడూ చాలా మజాగా ఉంటుంది. ఎందుకంటే అతను టీమ్‌ని నడిపించే విధానం అలా ఉంటుంది. కెప్టెన్‌గా అతని రికార్డులు చాలు, మాహీ ఏం చేయగలడో చెప్పడానికి...

37

మాహీ కూల్‌నెస్ మాత్రమే కాదు, అతను గేమ్‌ని అర్థం చేసుకునే విధానం అద్భుతంగా ఉంటుంది. 2007లో నేను టీమిండియా మేనేజర్‌గా ఉన్నాను. ఆ సమయంలో దిలీప్ వెంగ్‌సర్కార్ చీఫ్ సెలక్టర్...

47

ఈడెన్ గార్డెన్స్‌లో రాహుల్ ద్రావిడ్ ప్రాక్టీస్ సెషన్స్‌లో గాయపడ్డాడు. ద్రావిడ్ ఆడలేకపోవడంతో కొత్త కెప్టెన్ కోసం చూడాల్సిన పరిస్థితి. ద్రావిడ్ వయసు కూడా దృష్టిలో పెట్టుకుని, టీమిండియాకి ఫ్యూచర్ కెప్టెన్‌ని వెతకాల్సిన సమయం వచ్చేసిందని అనుకున్నాం..

57

అప్పుడు నాకు ధోనీ పేరే గుర్తుకు వచ్చింది. ‘ఈ కుర్రాడిలో లీడర్‌షిప్ క్వాలిటీలు పుషల్కంగా ఉన్నాయి..’ అని వెంగ్‌సర్కార్‌తో చెప్పాను. దిలీప్ కూడా అదే నమ్మాడు. దీంతో ఎక్కువ సమయం దాని గురించి చర్చించలేదు...

67

దిలీప్ ఐడియల్ సెలక్టర్. ధోనీ కూల్‌నెస్ మాత్రమే కాదు, అతను గేమ్‌ని అర్థం చేసుకునే విధానాన్ని కూడా దిలీప్ గమనించాడు. అతని వ్యక్తత్వం, పర్సనాలిటీ, సీనియర్లతో వ్యవహరించే విధానం... ఇలా అన్నీ చూసి ధోనీని టీమిండియా కెప్టెన్‌గా ఎంచుకున్నాం..

77

మాహీ టీమ్‌కి మంచి కెప్టెన్ అవుతాడని అనుకున్నాం. అయితే అతను గొప్ప సారథిగా రికార్డులు క్రియేట్ చేశాడు. మాహీకి ఇప్పుడున్న క్రేజ్‌కి అతని సక్సెసే కారణం...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి...

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved