MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • విరాట్ కోహ్లీతో నాకు పోలికేంటి? అలా నేనెప్పటికీ ఆడలేను.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ కామెంట్స్...

విరాట్ కోహ్లీతో నాకు పోలికేంటి? అలా నేనెప్పటికీ ఆడలేను.. గ్లెన్ మ్యాక్స్‌వెల్ కామెంట్స్...

దశాబ్దం కిందట ఏ యంగ్ ప్లేయర్‌ అయినా నిలకడగా రాణిస్తూ సెంచరీలు చేస్తుంటే... వెంటనే సచిన్ టెండూల్కర్‌తో పోలిక తెచ్చేవాళ్లు.  మరో సచిన్‌లా అవుతాడా? అంటూ చర్చించుకునేవాళ్లు. ఇప్పుడు ఏ యంగ్ ప్లేయర్ బాగా ఆడినా విరాట్ కోహ్లీతో పోలిక తెస్తున్నారు... 

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 15 2023, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
PTI Photo/Atul Yadav) (PTI04_20_2023_000254B)

PTI Photo/Atul Yadav) (PTI04_20_2023_000254B)

సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజ్‌లో బ్యాటుతో అదరగొట్టిన విరాట్ కోహ్లీ, ఐపీఎల్‌లో 7 వేలకు పైగా పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా ఉన్నాడు. 2021 సీజన్‌లో ఆర్‌సీబీలోకి వచ్చిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

‘కెరీర్ ఆరంభంలో నన్ను విరాట్ కోహ్లీతో పోల్చి చూశారు. నా కెరీర్‌లో నేను పొందిన బెస్ట్ కాంప్లిమెంట్ అదే. ఎందుకంటే నాలాంటి ప్లేయర్లు చాలా మంది వస్తారు, వెళ్తారు. అందరినీ విరాట్ కోహ్లీతో పోల్చాల్సిన అవసరం లేదు...

37
Image credit: PTI

Image credit: PTI

నేను విరాట్ కోహ్లీలా ఆడలేను. కెరీర్ మొదట్లో రెండు మూడు ఇన్నింగ్స్‌ల్లో బాగా ఆడగానే మరో విరాట్ కోహ్లీ అంటూ కొన్ని హెడ్డింగ్స్ చూశాను. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే ఆ విషయం అందరూ మరిచిపోయారు..

47
Image credit: PTI

Image credit: PTI

ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లిసిస్‌లతో కలిసి ఆడడాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నా. ఇండియాకి వెళ్లేందుకు ఎయిర్‌పోర్ట్‌కి వచ్చిన ప్రతీసారీ, ఈసారి ఓ కొత్త అనుభవం పొందబోతున్న ఫీలింగ్ వస్తుంది.

57
Glenn Maxwell

Glenn Maxwell

ఇక్కడి జనాలు మాపై చూపించే అభిమానం, ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు...’ అంటూ వ్యాఖ్యానించాడు ఆర్సీబీ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్..

67
PTI Photo/Shailendra Bhojak)(PTI04_02_2023_000413B)

PTI Photo/Shailendra Bhojak)(PTI04_02_2023_000413B)

2020 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరుపున అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ని 2021 వేలంలో 14.25 కోట్లకు కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆ సీజన్‌లో 513 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, 2022 సీజన్‌లో రూ.11 కోట్లకు రిటైన్ చేసుకుంది ఆర్‌సీబీ...

77
(PTI Photo/Shailendra Bhojak)(PTI04_02_2023_000422B)

(PTI Photo/Shailendra Bhojak)(PTI04_02_2023_000422B)

గత సీజన్‌లో 13 మ్యాచులు ఆడి 301 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, 2023 సీజన్‌లో ఇప్పటిదాకా ఆడిన మ్యాచుల్లో 384 పరుగులు చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫాఫ్ డుప్లిసిస్‌తో కలిసి ఈ సీజన్‌లో నాలుగు సార్లు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్.. 

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved