MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Sports
  • Cricket
  • ఆ ఇద్దరూ 90 రోజుల్లో టీమిండియాలోకి రావడం పక్కా.. ఎవరూ ఆపలేరు : ఆకాశ్ చోప్రా

ఆ ఇద్దరూ 90 రోజుల్లో టీమిండియాలోకి రావడం పక్కా.. ఎవరూ ఆపలేరు : ఆకాశ్ చోప్రా

IPL 2023: ఐపీఎల్ - 16 సీజన్ లో అంచనాలకు మించి రాణిస్తున్న    యువ ఆటగాళ్లపై టీమిండియా మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

2 Min read
Author : Srinivas M
Published : May 16 2023, 10:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Image credit: PTI

Image credit: PTI

ఐపీఎల్ -16 లో అదరగొడుతున్న   రాజస్తాన్ రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, కోల్కతా నైట్ రైడర్స్ ఫినిషర్ రింకూ సింగ్   త్వరలోనే భారత జట్టులోకి రావడం పక్కా అని  దానిని ఎవరూ ఆపలేరు  అని జోస్య చెబుతున్నాడు భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ ఇద్దరూ ఏదో ఐపీఎల్ లో  మెరుపులు మెరిపిస్తున్నారనుకుంటే తప్పేనని, దేశవాళీలో కూడా   నిలకడగా ఆడుతున్నారన్న విషయాన్ని గుర్తించాలని  చోప్రా చెప్పాడు.   ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో  ఈ ఇద్దరికీ సాలిడ్ నెంబర్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. 

 

37
Image credit: PTI

Image credit: PTI

హిందూస్తాన్ టైమ్స్  లో జరిగిన చర్చా కార్యక్రమంలో  చోప్రా మాట్లాడుతూ.. ‘రాజస్తాన్ ఓపెనర్ యశస్వి  జైస్వాల్ రాబోయే 90 రోజుల్లో టీమిండియాలో ఉంటాడు. ఇది పక్కా.  మరో  ఆటగాడు రింకూ సింగ్. అతడు ఆషామాషీ ఆటగాడు కాదు.   గుజరాత్ పై ఆ ఐదు సిక్సర్లు మామూలుగా వచ్చినవి కావు.  

47

రింకూ వస్తున్న పొజిషన్ లో  బ్యాటింగ్ కు వచ్చి 400 కు పైగా  పరుగులు చేయడం అంత ఈజీ కాదు. ఆ ప్లేస్ లో మరో  ఆప్షన్ కూడా లేకుండా ఆడుతున్నాడు.  గుర్తు పెట్టుకోండి. ఇవేం కేవలం టీ20లలో మాత్రమే వచ్చిన ప్రదర్శనలు.  రింకూకు ఫస్ట్ క్లాస్ లో 60 సగటు ఉంది.  

 

57

యశస్వి కూడా  దేశవాళీలో  ఆడిన ప్రతీ ఫార్మాట్, టోర్నీలో  సెంచరీల మీద సెంచరీలు చేస్తూ అత్యద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు.  ఒక్క ఐపీఎల్ లోనే గాక ఇతర ఫార్మాట్లలో కూడా వాళ్లిద్దరూ బాగా ఆడుతున్నారు..’అని అన్నాడు. 

67

ఈ సీజన్  లో  జైస్వాల్.. ఇప్పటివరకు 13 మ్యాచ్ లు ఆడి     నాలుగు హాఫ్ సెంచరీలు, ఓ సెంచరీ సాయంతో    575 పరుగులు చేశాడు.    ఐపీఎల్ లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డు కూడా అతడి పేరిటే నమోదైంది. కేకేఆర్ తో మ్యాచ్ లో జైస్వాల్.. 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. 

77

ఇక రింకూ సింగ్ విషయానికొస్తే.. 13 మ్యచ్ లలో  50.88 సగటుతో అతడు  407 పరుగులు చేశాడు.  రింకూ  కూడా మూడు హాఫ్  సెంచరీలు చేశాడు. గుజరాత్, పంజాబ్,  చెన్నైతో  మ్యాచ్ లలో  కేకేఆర్ గెలుపులో రింకూ కీలక పాత్ర పోషించాడు. 

 

About the Author

SM
Srinivas M

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved