MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • జోరుమీదున్న జోస్ బట్లర్... టెండూల్కర్, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీల రికార్డు కొట్టేస్తాడా...

జోరుమీదున్న జోస్ బట్లర్... టెండూల్కర్, క్రిస్ గేల్, విరాట్ కోహ్లీల రికార్డు కొట్టేస్తాడా...

ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు జోస్ బట్లర్. సీజన్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్, 2016లో విరాట్ కోహ్లీ చేసిన మ్యాజిక్ రిపీట్ చేస్తున్నాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 28 2022, 03:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Jos Buttler

Jos Buttler

ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు జోస్ బట్లర్. సీజన్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్న జోస్ బట్లర్, 2016లో విరాట్ కోహ్లీ చేసిన మ్యాజిక్ రిపీట్ చేస్తున్నాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
Image credit: PTI

Image credit: PTI

ఒకే సీజన్‌లో 800+ పరుగులు చేసిన మూడో బ్యాటర్ జోస్ బట్లర్. ఇంతకుముందు 2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ, డేవిడ్ వార్నర్ ఇద్దరూ ఈ ఫీట్ సాధించారు...
 

38

2016 సీజన్‌లో 16 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ 81.08 సగటుతో 973 పరుగులు చేయగా, డేవిడ్ వార్నర్ 17 మ్యాచులు ఆడి 60.57 సగటుతో 848 పరుగులు చేశాడు...

48
Image credit: PTI

Image credit: PTI

డేవిడ్ వార్నర్ రికార్డుకి 24 పరుగుల దూరంలో నిలిచిన జోస్ బట్లర్, విరాట్ కోహ్లీ రికార్డు కొట్టాలంటే ఫైనల్ మ్యాచ్‌లో 150+ పరుగులు చేయాల్సి ఉంటుంది... 

58
Image credit: PTI

Image credit: PTI

2016 సీజన్‌లో విరాట్ కోహ్లీ 169 డాట్ బాల్స్ ఆడితే, జోస్ బట్లర్ ఇప్పటికే 217 డాట్ బాల్స్ ఆడేశాడు. అలాగే ఆ సీజన్‌లో విరాట్ 291 సింగిల్స్ తీస్తే, జోస్ బట్లర్ ఈ సీజన్‌లో తీసింది 170 సింగిల్స్ మాత్రమే..

68
Image credit: PTI

Image credit: PTI

ఇవన్నీ పక్కనబెడితే రాజస్థాన్ రాయల్స్‌ని ఓ సెంటిమెంట్ భయపడుతోంది. 800+ పరుగులు చేసిన జోస్ బట్లర్, ఆరెంజ్ క్యాప్ రేసులోనే కాదు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ రేసులోనూ టాప్‌లో దూసుకుపోతున్నాడు...

78
Image credit: PTI

Image credit: PTI

ఇప్పటిదాకా 2010లో సచిన్ టెండూల్కర్, 2011లో క్రిస్ గేల్, 2016లో విరాట్ కోహ్లీ మాత్రమే ఆరెంజ్ క్యాప్‌తో పాటు మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డు గెలిచారు...

88
Image credit: PTI

Image credit: PTI

అయితే యాదృచ్ఛికంగా ఈ ముగ్గురూ కూడా తమ జట్లకి ఐపీఎల్ టైటిల్ అందించలేకపోయారు. జోస్ బట్లర్ ఈ ముగ్గురి జాబితాలో నిలుస్తాడా? లేక ఆరెంజ్ క్యాప్, మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్‌తో పాటు టైటిల్ గెలిచిన టీమ్ సభ్యుడిగా నిలిచి చరిత్ర సృష్టిస్తాడా.. ఫైనల్ మ్యాచ్‌లో తేలిపోనుంది...

About the Author

CR
Chinthakindhi Ramu
విరాట్ కోహ్లీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved