MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • తెలుగు కుర్రాడి ఆటకు మాస్టర్ ఫిదా... తిలక్ వర్మ గురించి సచిన్ టెండూల్కర్ ఏమన్నాడంటే...

తెలుగు కుర్రాడి ఆటకు మాస్టర్ ఫిదా... తిలక్ వర్మ గురించి సచిన్ టెండూల్కర్ ఏమన్నాడంటే...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ఫైవ్ టైమ్ టైటిల్ విన్నర్ ముంబై ఇండియన్స్ 10 మ్యాచల్లో ఓడి, పాయింట్ల పట్టికలో 10వ స్థానానికి పరిమితమైంది. రోహిత్ శర్మ, కిరన్ పోలార్డ్, ఇషాన్ కిషన్, జస్ప్రిత్ బుమ్రా వంటి స్టార్లు కూడా ఒక్కటి రెండు మ్యాచుల్లో మినహా పెద్దగా పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు. అయితే ఓ కుర్రాడు మాత్రం ముంబై తరుపున సోలో ఫైటర్‌గా పోరాడాడు... అతనే మన తెలుగు తేజం తిలక్ వర్మ...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : May 30 2022, 04:38 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఐపీఎల్ 2022 మెగా వేలంలో బేస్ ప్రైజ్ రూ.20 లక్షలతో వచ్చిన తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ జట్టు, రూ.1.7 కోట్లకు కొనుగోలు చేసింది... సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌‌ వంటి జట్లు కూడా తిలక్ వర్మ కోసం పోటీపడ్డాయి...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన తిలక్ వర్మ 36.09 సగటుతో 131.02 స్ట్రైయిక్ రేటుతో 397 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ 418 పరుగుల తర్వాత ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు తిలక్ వర్మ...

35

‘తిలక్ వర్మ బ్యాటింగ్ నాకెంతో నచ్చింది. అతను మేం నిర్వహించిన ప్రీ సీజన్ క్యాంపులోనే అదరగొట్టాడు. అతను ఓ ప్రామిసింగ్ క్రికెటర్. చాలాసార్లు తిలక్‌తో మాట్లాడాను...

45

తిలక్ వర్మ బ్యాటింగ్ గురించి స్టడీ చేశాను. అతని మాటల్లోనే కాదు, బ్యాటింగ్‌లోనూ చాలా క్లియర్‌గా ఉన్నాడు. తిలక్ వర్మ మంచి బౌలర్ కూడా...

55

మేం అతన్ని బౌలింగ్‌లో సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాం. అయితే భవిష్యత్తులో అతని స్పిన్ బౌలింగ్‌ని కూడా వాడుకోవడానికి ప్రయత్నిస్తాం... తిలక్ వర్మకి మంచి భవిష్యత్తు ఉంది... ’ అంటూ చెప్పుకొచ్చాడు ముంబై ఇండియన్స్ మెంటర్ సచిన్ టెండూల్కర్...

About the Author

CR
Chinthakindhi Ramu
రోహిత్ శర్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
IPL 2026 Final: ఐపీఎల్ ఫైనల్ లో ఈ ఆరుగురు ప్లేయర్స్ ఆడితే రచ్చ రంబోలానే !
Recommended image2
IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 ప్రైజ్ మనీ ఎంత? విన్నర్‌, రన్నరప్‌ ఎంత అందుకుంటారు?
Recommended image3
IPL 2026 Orange Cap: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసు.. వైభవ్ రికార్డును గిల్, సుదర్శన్ బ్రేక్ చేస్తారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved