MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2022: ఆడితే ధోనీ కెప్టెన్సీలోనే ఆడాలి... ఐపీఎల్ మెగా వేలానికి ముందు...

IPL 2022: ఆడితే ధోనీ కెప్టెన్సీలోనే ఆడాలి... ఐపీఎల్ మెగా వేలానికి ముందు...

క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్‌కి కూడా సాధ్యం కాని మాస్ ఫాలోయింగ్ ఎమ్మెస్ ధోనీ సొంతం. కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ అయిన ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో ఆడాలని కోరుకుంటున్న క్రికెటర్ల జాబితా రోజురోజుకీ పెరుగుతూనే ఉంది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Feb 04 2022, 04:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఐపీఎల్ 2021 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆరంగ్రేటం చేసి, అదరగొట్టిన యంగ్ పేసర్ చేతన్ సకారియా, ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో ఆడడం తన కల అంటూ మనసులో మాట బయటపెట్టాడు..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

‘ఎమ్మెస్ ధోనీ భాయ్ కెప్టెన్సీలో ఆడాలనేది నా చిన్ననాటి కల. ఆయన ఎందరో బౌలర్లను స్టార్లుగా మలిచారు. ఆయన క్రికెట్ నాలెడ్జ్ అసాధారణం...’ అంటూ కామెంట్ చేశాడు చేతన్ సకారియా...

310

ఐపీఎల్ 2021 సీజన్‌లో 32 వికెట్లు తీసిన హర్షల్ పటేల్ కూడా తాను మాహీ భాయ్ అభిమానినేనంటూ కామెంట్ చేశాడు... 

410

ఈసారి ధోనీ భాయ్ కెప్టెన్సీలో ఆడాలని ఉందంటూ, సీఎస్‌కే తరుపున బరిలో దిగాలని కోరుకుంటున్నట్టు కామెంట్ చేశాడు హర్షల్ పటేల్..

510

విండీస్‌తో వన్డే సిరీస్‌కి ఎంపికైన ఆల్‌రౌండర్ దీపక్ హుడా కూడా చిన్నతనం నుంచి మాహీ కెప్టెన్సీలో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్నానంటూ కామెంట్ చేశాడు...

610

ఆర్‌సీబీ మాజీ ప్లేయర్ యజ్వేంద్ర చాహాల్ కూడా సీఎస్‌కే టీమ్ తరుపున ఆడాలని ఉందంటూ తన మనసులో కోరికను బయటపెట్టేశాడు...

710

సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ బౌలర్ సిద్ధార్థ్ కౌల్ కూడా సీఎస్‌కే తన ఫెవరెట్ టీమ్ అంటూ, ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో ఆడాలని ఉందంటూ కామెంట్ చేయడం విశేషం...

810

భారత సీనియర్ స్పిన్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ కేన్ విలియంసన్ కూడా మాహీ టీమ్‌లో ఆడాలనే కోరికను వ్యక్తం చేశారు...

910

ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ కంటే మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో ఒక్కసారి ఆడాలని ఉందనే కోరికను మెజారిటీ క్రికెటర్లు వ్యక్తం చేయడం విశేషం...

1010

వింటే భారతం వినాలి, తింటే గారెలే తినాలి... అన్నట్టుగా ఆడితే మాహీ కెప్టెన్సీలో ఆడాలనేది ఓ సూక్తిగా మారిపోతుందేమోనని అభిప్రాయపడుతున్నారు ధోనీ ఫ్యాన్స్...

About the Author

CR
Chinthakindhi Ramu
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved