MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఐపీఎల్ 2021 : బ్యాట్ వదిలి గరిటె పట్టిన సురేష్ రైనా, అంబటి రాయుడు.. టేస్టీ ఫుడ్ తో అదరగొట్టారు..

ఐపీఎల్ 2021 : బ్యాట్ వదిలి గరిటె పట్టిన సురేష్ రైనా, అంబటి రాయుడు.. టేస్టీ ఫుడ్ తో అదరగొట్టారు..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) అనగానే ఫోర్లు, సిక్సర్లు.. మిడ్ షాట్స్, కట్ షార్ట్స్.. బౌండరీలు... ఓ గొప్ప కోలాహాలం మనసులో మెదులుతుంది. కాకపోతే ఈ యేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అమోఘమైన రుచితో వంటకలు తయారవుతున్నాయి. వంటలు చేయడంలో క్రికెటర్లు ఒకరితో ఒకరు పోటీలు పడుతున్నారు.

1 Min read
Bukka Sumabala
Published : Apr 13 2021, 04:35 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
16

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) అనగానే ఫోర్లు, సిక్సర్లు.. మిడ్ షాట్స్, కట్ షార్ట్స్.. బౌండరీలు... ఓ గొప్ప కోలాహాలం మనసులో మెదులుతుంది. కాకపోతే ఈ యేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అమోఘమైన రుచితో వంటకలు తయారవుతున్నాయి. వంటలు చేయడంలో క్రికెటర్లు ఒకరితో ఒకరు పోటీలు పడుతున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) అనగానే ఫోర్లు, సిక్సర్లు.. మిడ్ షాట్స్, కట్ షార్ట్స్.. బౌండరీలు... ఓ గొప్ప కోలాహాలం మనసులో మెదులుతుంది. కాకపోతే ఈ యేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అమోఘమైన రుచితో వంటకలు తయారవుతున్నాయి. వంటలు చేయడంలో క్రికెటర్లు ఒకరితో ఒకరు పోటీలు పడుతున్నారు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) అనగానే ఫోర్లు, సిక్సర్లు.. మిడ్ షాట్స్, కట్ షార్ట్స్.. బౌండరీలు... ఓ గొప్ప కోలాహాలం మనసులో మెదులుతుంది. కాకపోతే ఈ యేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అమోఘమైన రుచితో వంటకలు తయారవుతున్నాయి. వంటలు చేయడంలో క్రికెటర్లు ఒకరితో ఒకరు పోటీలు పడుతున్నారు.

26

ఏంటీ అయోమయంలో పడ్డారా? క్రికెట్ కు వంటకు లింకేంటీ అనుకుంటున్నారా? క్రికెటర్లు సురేష్ రైనా, అంబటి రాయుడు తాము ఇటీవల కిచెన్ లో వంట చేస్తున్న వీడియోను షేర్ చేశారు.

36

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజ్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లో ఈ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో రైనా ప్రొఫెషనల్ చెఫ్ లా సీరియస్ గా వంట చేస్తుంటే..  రాయుడు బిర్యానీకి మారినేట్ చేస్తూ, వండుతూ.. టేస్ట్ చేస్తూ అదరగొట్టేశాడు. మిగతా చెఫ్ లతో కలిసి పనిచేస్తూ కనిపించాడు.

46

ఈ వీడియో పోస్ట్ చేసిన వెంటనే, క్రికెట్ అభిమానులు వీరేం వంట చేశారో తెలుసుకోవడానికి కుతూహలం చూపించారు. దీంతో దీనికి సంబంధించిన డిటైల్డ్ వీడియోను CSK పోస్ట్ చేసింది.

56

సురేష్ రైనా, అంబటి రాయుడు బిర్యానీ వండారు. అంబటి రాయుడు మాంసాన్ని మారినేట్ చేయగా, సురేష్ రైనా మిగతా పదార్థాలను రెడీ చేసుకోవడం.. వండడం చేశారు.

66

బిర్యానీ అద్భుతంగా కుదిరింది అనడానికి రాబిన్ ఊతప్ప ఆ బిర్యానీ తిని ఇచ్చిన ఎక్స్ ప్రెషనే నిదర్వనం. ఈ వీడియోకు ఫుడ్, ఫన్ అండ్ ఫ్రెండ్స్. ఈపీ-4 అన్బుడెస్ డెయిరీస్ రుచికరమైన విందును అందిస్తోంది.. యెల్లోవ్.. విజిల్ పొడు అంటూ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చి.. క్యాప్షన్ పెట్టారు.

About the Author

BS
Bukka Sumabala

Latest Videos
Recommended Stories
Recommended image1
Shubman Gill : టీ20 వరల్డ్ కప్ ఎఫెక్ట్.. బీసీసీఐ షాకిచ్చినా గ్రౌండ్ లోకి దిగనున్న శుభ్‌మన్ గిల్ !
Recommended image2
ఆ మ్యాచ్ తర్వాతే రిటైర్మెంట్ ఇచ్చేద్దామనుకున్నా.. కానీ.! రోహిత్ సంచలన వ్యాఖ్యలు
Recommended image3
టీ20 ప్రపంచకప్ నుంచి గిల్‌పై వేటుకు ఇదే కారణం.. పూర్తి వివరాలు ఇవిగో
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved