MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• IPL 2021: షాన్ మార్ష్ నుంచి కెఎల్ రాహుల్ దాకా... ఆరెంజ్ క్యాప్ విజేతలు వీరే...

IPL 2021: షాన్ మార్ష్ నుంచి కెఎల్ రాహుల్ దాకా... ఆరెంజ్ క్యాప్ విజేతలు వీరే...

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ మొదటి మ్యాచ్‌లోనే క్రికెట్ అభిమానులకు కావాల్సినంత మజా దక్కింది. ఆఖరి ఓవర్, ఆఖరి బంతిదాకా ఉత్కంఠభరితంగా మ్యాచ్‌లో ఆర్‌సీబీ విజయం దక్కించుకుంది. బ్యాట్స్‌మెన్ జోరు చూపించే ఐపీఎల్‌లో ఆరెంజ్ క్యాప్ విజేతలు వీరే...

2 Min read
Sreeharsha Gopagani
Published : Apr 10 2021, 05:21 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
113

షాన్ మార్ష్: 2008లో జరిగిన మొదటి సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ప్లేయర్ షాన్ మార్షన్. 11 ఇన్నింగ్స్‌ల్లో 616 పరుగులు చేశాడు షాన్ మార్ష్, ఇందులో 5 హాఫ్ సెంచరీలతో పాటు ఓ సెంచరీ కూడా ఉంది...

213

మాథ్యూ హెడెన్: 2009 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ మాథ్యూ హేడెన్, ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. 12 మ్యాచుల్లో 572 పరుగులు చేసిన హేడెన్, 5 హాఫ్ సెంచరీలు బాదాడు.

313

సచిన్ టెండూల్కర్: 2010 సీజన్‌లో ‘మాస్టర్’ సచిన్ టెండూల్కర్, 12 మ్యాచుల్లో 618 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు...

413

క్రిస్ గేల్: 2011 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ క్రిస్ గేల్, ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. 12 మ్యాచుల్లో 608 పరుగులు చేసిన గేల్, 3 హాఫ్ సెంచరీలతో పాటు 2 సెంచరీలు బాదాడు.

513

క్రిస్ గేల్: 2012 సీజన్‌లో 14 మ్యాచులు ఆడిన క్రిస్ గేల్, 733 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. వరుసగా రెండు సీజన్లలో ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఒకే ఒక్క ప్లేయర్‌గా నిలిచాడు గేల్...

613

మైఖేల్ హుస్సేన్: 2013 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ మైక్ హుస్సేన్, 17 మ్యాచులు ఆడి 733 పరుగులు చేశాడు...

713

రాబిన్ ఊతప్ప: 2014 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ తరుపున ఆడిన రాబిన్ ఊతప్ప, 16 మ్యాచుల్లో 660 పరుగులు చేసి అదరగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉండి, ఆరెంజ్ క్యాప్ గెలిచిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రాబిన్ ఊతప్ప...

813

డేవిడ్ వార్నర్: 2015 సీజన్‌లో 14 మ్యాచులు ఆడి 562 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఆరెంజ్ క్యాప్ విన్నర్‌గా నిలిచాడు...

913

విరాట్ కోహ్లీ: 2016 సీజన్‌లో ఐపీఎల్‌లో అద్భుతమే చేశాడు విరాట్ కోహ్లీ... 16 మ్యాచులు ఆడిన విరాట్ కోహ్లీ 7 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలతో 973 పరుగులు చేసి, ఐపీఎల్ ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు..

1013

డేవిడ్ వార్నర్: 2017 సీజన్‌లో రెండోసారి ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్. 14 మ్యాచుల్లో 641 పరుగులు చేశాడు వార్నర్..

1113

కేన్ విలియంసన్: వార్నర్ గైర్హజరీతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన కేన్ విలియంసన్, 2018లో 17 మ్యాచులు ఆడి 735 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలిచాడు...

1213

డేవిడ్ వార్నర్: 2019 సీజన్‌లో 12 మ్యాచులు ఆడిన డేవిడ్ వార్నర్, 692 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. ఐపీఎల్‌లో మూడు సార్లు ఆరెంజ్ క్యాప్ గెలిచిన వార్నర్, అత్యధికసార్లు ఈ ఫీట్ సాధించిన ప్లేయర్‌గా ఉన్నాడు..

1313

కెఎల్ రాహుల్: గత సీజన్‌లో 14 మ్యాచుల్లో 670 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఆరెంజ్ క్యాప్ విన్నర్‌గా నిలిచాడు. శిఖర్ ధావన్, డేవిడ్ వార్నర్ అతనితో పోటీపడినా, 2008 తర్వాత ఆరెంజ్ క్యాప్ గెలిచిన పంజాబ్ ప్లేయర్‌గా నిలిచాడు కెఎల్ రాహుల్...

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved