ఐపీఎల్ 2021పై కరోనా ప్రభావం పడడానికి కారణం ఇదే... వరుణ్ చక్రవర్తి చేసిన ఆ పని వల్లే...

First Published May 3, 2021, 5:18 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 మంచి రసవత్తరంగా మారుతున్న సమయంలో కరోనా మహమ్మారి, సీజన్‌పై తన ప్రభావం చూపించింది. కట్టుదిట్టమైన భద్రత నడుమ, బయో బబుల్ ఏర్పాటు చేసి మ్యాచులను నిర్వహిస్తున్న బీసీసీఐకి, ఇద్దరు ప్లేయర్లకు కరోనా పాజిటివ్ రావడం ఆశ్చర్యానికి, షాక్‌ని కలిగించింది.