సన్‌రైజర్స్ పూర్తి షెడ్యూల్ ఇదే... ఏప్రిల్ 11న కేకేఆర్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న హైదరాబాద్...

First Published Mar 7, 2021, 2:01 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్‌కి సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది ఐపీఎల్ యాజమాన్యం. ఏప్రిల్ 9న చెన్నైలో ప్రారంభమయ్యే ఐపీఎల్ సీజన్ 14, మే 30న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్ మ్యాచ్‌తో ముగుస్తుంది. చెన్నై, ముంబై, అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కత్తా, బెంగళూరు నగరాల్లో ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచులు జరగనున్నాయి...

ఐపీఎల్ 2021లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడే పూర్తి షెడ్యూల్ వివరాలు...