- Home
- Sports
- Cricket
- ధోనీ, అలా ఎవ్వరినీ విష్ చేయడు, దానికి కారణం ఇదే... షాకింగ్ విషయాలు వెల్లడించిన ప్రజ్ఞాన్ ఓజా...
ధోనీ, అలా ఎవ్వరినీ విష్ చేయడు, దానికి కారణం ఇదే... షాకింగ్ విషయాలు వెల్లడించిన ప్రజ్ఞాన్ ఓజా...
మహేంద్ర సింగ్ ధోనీ... భారత క్రికెట్‌లో సంచలన మార్పులు తీసుకొచ్చిన ప్లేయర్. ధోనీ కెప్టెన్సీలో టీమిండియా చారిత్రాత్మక విజయాలను అందుకుని, రెండు వరల్డ్‌కప్‌లు సాధించింది. ధోనీ కెప్టెన్సీలో ఎంట్రీ ఇచ్చిన రోహిత్, కోహ్లీ లాంటి ఎందరో ప్లేయర్లు ఇప్పడు స్టార్ క్రికెటర్లుగా క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్నారు...

క్రికెట్‌లో ఎంతో వినయుడుగా, చాలా కూల్ అండ్ కామ్ పర్సన్‌గా పేరొందిన మహేంద్ర సింగ్ ధోనీ, ఏ ప్లేయర్‌కి కూడా ‘గుడ్ లక్’ అని కానీ, ‘ఆల్ ది బెస్ట్’ అని కానీ అస్సలు విష్ చేయడట.

దీనికి ఓ సెంటిమెంట్ కారణమట. ఈ విషయాన్ని వెల్లడించాడు భారత మాజీ క్రికెటర్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ ప్రజ్ఞాన్ ఓజా..

‘మహేంద్ర సింగ్ ధోనీ ఎప్పుడూ కూడా మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్లేయర్లకి గానీ, టీమ్ మెంబర్స్‌కి కానీ ‘ఆల్ ది బెస్ట్’ లేదా ‘గుడ్ లక్’ అని విష్ చేయడు. అలా చేస్తే, మంచి జరగదని మహేంద్ర సింగ్ ధోనీ నమ్మకం...

మహేంద్ర సింగ్ ధోనీ, మొదటి మ్యాచ్ ఆడుతున్న కొందరు ప్లేయర్లకు ఇలా విష్ చేస్తే వారికి శుభారంభం దక్కలేదు. మరికొందరి కెరీర్ అయితే అర్ధాంతరంగా ముగిసిపోయిందట...

అందుకే ఆయన ప్లేయర్లకి, టీమ్‌కి విష్ చేయడం ఆపేశాడు... ఓ సారి ఈ విషయం గురించి మాహీని అడిగేశాను...

క్రికెట్‌లో ఒక్కొక్కరికీ ఒక్కో విధమైన డిఫెరెంట్ సెంటిమెంట్లు ఉంటాయి. నాకు కూడా అలాగే ఓ సెంటిమెంట్ ఉంది. నేను మ్యాచ్ ఆరంభానికి ముందు ఏ ప్లేయర్‌ని విష్ చేయను. ప్రత్యర్థి ఆటగాళ్లు కూడా నా దగ్గరికి రారు...

చాలామందికి ఈ విషయం తెలుసనుకుంటా. అందుకే చాలామంది మ్యాచ్ ప్రారంభానికి ముందు నా దగ్గరికి వచ్చి, విషెస్ అడగరు... అని మహేంద్ర సింగ్ ధోనీ ఆన్సర్ విని ఆశ్చర్యపోయాను...’ అంటూ చెప్పుకొచ్చాడు మాజీ క్రికెటర్ ప్రజ్ఞాన్ ఓజా...

ఐపీఎల్‌లో అభిమానులకు ఆటోగ్రాఫ్ ఇచ్చేందుకు పెన్ తీసుకుంటే, మహేంద్ర సింగ్ ధోనీ వాటిని తిరిగి ఇవ్వడంట. వాటిని గుర్తుగా దాచుకుంటాడట మాహీ.. ఈ విషయాన్ని తాను గమనించినట్టు చెప్పాడు మాజీ క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా...