MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• IPL 2021 ఫేజ్ 2 షెడ్యూల్ ఇదే... తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే వర్సెస్ ముంబై ఇండియన్స్...

IPL 2021 ఫేజ్ 2 షెడ్యూల్ ఇదే... తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే వర్సెస్ ముంబై ఇండియన్స్...

ఐపీఎల్ 2021 సీజన్ ఫేజ్ 2కు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేసింది బీసీసీఐ. కరోనా కారణంగా వాయిదా పడే సమయానికి ఐపీఎల్ 2021 సీజన్‌లో 29 మ్యాచులు ముగియగా, మిగిలిన 31 మ్యాచులు యూఏఈ వేదికగా జరగనున్నాయి...

2 Min read
Chinthakindhi Ramu
Published : Jul 25 2021, 07:18 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
19

సెప్టెంబర్ 19న ముంబై ఇండియన్స్, సీఎస్‌కే మధ్య మ్యాచ్‌తో ఐపీఎల్ 2021 ఫేజ్ 2 ప్రారంభం కానుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ మధ్య అక్టోబర్ 8న జరిగే మ్యాచ్‌తో గ్రూప్ మ్యాచులు ముగుస్తాయి.

29

ఫేస్ 2లో ఏడు డబుల్ హెడర్ మ్యాచులు జరగనున్నాయి. అక్టోబర్ 10న క్వాలిఫైయర్ 1, అక్టోబర్ 11న ఎలిమినేటర్, అక్టోబర్ 13న క్వాలిఫైయర్ 2 మ్యాచులు జరుగుతాయి. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న జరగనుంది.

39

సెప్టెంబర్ 19న ఐపీఎల్ 2021 సీజన్‌లో ఫేజ్ 2 ప్రారంభం కానుంది. కరోనా కారణంగా మధ్యలో ఆగిన సీజన్‌‌కి భారీ అంచనాలు పెంచేలా చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ పెట్టనుంది బీసీసీఐ...

49

ఫేజ్ 1లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఆఖరి బంతిదాకా ఉత్కంఠభరితంగా సాగి, క్రికెట్ ఫ్యాన్స్‌కి కావాల్సినంత మజాను అందించింది...

59

వరుస పరాజయాలతో ఫామ్ కోల్పోయినట్టు కనిపించిన ముంబై ఇండియన్స్‌కి ఊపునిచ్చే కమ్‌బ్యాక్ విజయం దాకా, ఐదు వరుస విజయాలు అందుకున్న సీఎస్‌కే జైత్రయాత్రకి బ్రేక్ పడిన మ్యాచ్ అదే...

69

గ్రూప్ 27వ మ్యాచ్‌గా జరిగిన ఈ ఫైట్‌లో సీఎస్‌కే మొదట బ్యాటింగ్ చేసి 218 పరుగుల భారీ స్కోరు చేయగా, కిరన్ పోలార్డ్ అద్భుత పోరాటంతో ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది ముంబై ఇండియన్స్...

79

ఇప్పటికే ఐపీఎల్ 2021 సీజన్‌లో 29 మ్యాచులు పూర్తికాగా, మిగిలిన 31 మ్యాచులను యూఏఈ వేదికగా నిర్వహించబోతున్నారు. టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని అక్టోబర్ 15లోగా ఐపీఎల్ ముగించనుంది బీసీసీఐ.

89

అక్టోబర్ 10న మొదటి క్వాలిఫైయర్, అక్టోబర్ 11న ఎలిమినేటర్, అక్టోబర్ 13న రెండో క్వాలిఫైయర్ జరిపి, 15న ఫైనల్ నిర్వహించనున్నారు. మొదటి క్వాలిఫైయర్, ఫైనల్ రెండు మ్యాచులు దుబాయ్‌ వేదికగా జరిగితే రెండో క్వాలిఫైయర్, ఎలిమినేటర్ మ్యాచులు షార్జా వేదికగా జరుగుతాయి.

99

ఐపీఎల్ 2021 సీజన్‌ అర్ధాంతరంగా వాయిదా పడే సమయానికి ఆరు విజయాలతో ఢిల్లీ క్యాపిటల్స్ టాప్‌లో ఉండగా చెన్నై సూపర్ కింగ్స్ రెండో స్థానంలో ఉంది. ఆర్‌సీబీ మూడు, ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంలో ఉన్నాయి.

About the Author

CR
Chinthakindhi Ramu

Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Andriod_icon
• IOS_icon
• About Us
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved