MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2021: సురేష్ రైనా లేడా? క్వాలిఫైయర్ మ్యాచ్‌లో చిన్నతలా లేకపోవడంపై ఫ్యాన్స్ షాక్...

IPL 2021: సురేష్ రైనా లేడా? క్వాలిఫైయర్ మ్యాచ్‌లో చిన్నతలా లేకపోవడంపై ఫ్యాన్స్ షాక్...

ఐపీఎల్ 2021 ప్రీ క్లైమాక్స్‌ ఫైట్‌లో చెన్నై సూపర్ కింగ్స్, టేబుల్ టాపర్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మొదటి క్వాలిఫైయర్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కి అర్హత సాధిస్తుంది...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Oct 10 2021, 07:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మొదటి క్వాలిఫైయర్‌లో టాస్ గెలిచిన సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ మొదట బ్యాటింగ్ చేయనుంది...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే చెన్నై సూపర్ కింగ్స్‌లో సురేష్ రైనా లేకపోవడం అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. టాస్ జరిగిన కొన్ని సెకన్లలోనే ‘No Raina’ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది...

37

ఐపీఎల్ ప్లేఆప్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా సురేష్ రైనా టాప్‌లో ఉన్నాడు. ప్లేఆఫ్స్‌లో రైనా 714 పరుగులు చేయగా, ఎమ్మెస్ ధోనీ 504 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు...

47

10 సీజన్లలో ప్లేఆఫ్స్ ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్లే, ప్లేఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలో టాప్ 5లో ఉన్నారు... 389 పరుగులతో షేన్ వాట్సన్ టాప్ 3లో, మైక్ హుస్సీ 388 పరుగులతో టాప్ 4లో, మురళీ విజయ్ 364 పరుగులతో టాప్ 5లో ఉన్నాడు..

57

‘సురేష్ రైనా నిజమైన మ్యాచ్ విన్నర్. అతనికి అద్భుతమైన అనుభవం కూడా ఉంది. గత రెండేళ్లుగా రైనా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న విషయం నిజమే...

67

కానీ మ్యాచ్‌ను మలుపు తిప్పగల సామర్థ్యం రైనాకి ఉంది. చెన్నై సూపర్ కింగ్స్‌ని ఫైనల్ చేర్చగల సత్తా ఉన్న ప్లేయర్లలో రైనా ఒకడు...’ అంటూ కామెంట్ చేశాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్...

77

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఐదు మ్యాచులు ఆడిన సురేష్ రైనా 4, 17,11, 2, 3 పరుగులతో 37 పరుగులు మాత్రమే చేయగలిగాడు...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Womens T20 WC: టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం చేయాలి? పూర్తి ఈక్వేషన్స్ ఇవే
Recommended image2
Harmanpreet Kaur: ఇలాంటి ఆటతో ఎట్ల గెలుస్తాం.. హర్మన్‌ప్రీత్ కౌర్ షాకింగ్ కామెంట్స్ !
Recommended image3
T20 World Cup 2026: సౌతాఫ్రికా చేతిలో ఓటమి.. భారత్‌ కొంపముంచిన ఆ 5 తప్పులు ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved