MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Sports
  • Cricket
  • IPL2021: సన్ రైజర్స్ ఓటమి.. మరోసారి కావ్య మారన్ టార్గెట్..!

IPL2021: సన్ రైజర్స్ ఓటమి.. మరోసారి కావ్య మారన్ టార్గెట్..!

రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ కాపిటల్స్ విజయం సాధించడంతో..  సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ (Kaviya maran) ని నెటిజన్లు టార్గెట్ చేయడం గమనార్హం. ఆమెను నెట్టింట విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 23 2021, 11:38 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

ఐపీఎల్(2021)  రెండో ఫేజ్ లోనూ హైదరాబాద్ జట్టుకి పెద్దగా కలిసి రావడం లేదు.  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ( Sunrisers Hyderabad కి ఓటమి ఎదురైంది.  బుధవారం ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ చేతులెత్తేసింది. సన్‌రైజర్స్‌ నిర్ధేశించిన లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్‌ అలవోకగా ఛేధించింది. ఇంకా 2.5 ఓవర్లు మిగిలిఉండగానే లక్ష్యాన్ని చేధించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210


 సన్‌రైజర్స్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో ఢిల్లీ బౌలర్స్‌ సక్సెస్‌ అయితే ఆ స్కోరును సునాయాసంగా చేధించడంలో బ్యాట్స్‌మెన్‌ విజయవంతమయ్యారు. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో ఢిల్లీ ఘన విజయం సాధించింది.

310

రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ కాపిటల్స్ విజయం సాధించడంతో..  సన్ రైజర్స్ యజమాని కావ్య మారన్ (Kaviya maran) ని నెటిజన్లు టార్గెట్ చేయడం గమనార్హం. ఆమెను నెట్టింట విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
 

410

 బుధవారం జరిగిన ఈ మ్యాచ్ లో తమ జట్టుని ఉత్సాహ పరిచేంందుకు కావ్య మారన్  హాజరయ్యారు. తొలుత టాస్ గెలిచిన సన్ రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే.. ఢిల్లీ జట్టు కట్టడితో సన్ రైజర్స్ ఎక్కువ స్కోర్ చేయలేకపోవడం బాధాకరం. 

510

29 ఏళ్ల కావ్య మారన్ మరెవరో కాదు.. త‌మిళ‌నాడు మీడియా కింగ్ క‌ళానిధి మార‌న్ ఏకైక కూతురు. ఆమె ప్రస్తుతం సన్ మ్యూజిక్, సన్ టీవీ ఎఫ్‌ఎం ఛానల్స్‌కు సీఈవో. స‌న్ నెట్‌వ‌ర్క్ చానెల్స్ బిజినెస్‌లోనూ ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటారు. స‌న్‌రైజ‌ర్స్ మ్యాచులలో కావ్య మారన్.. తన అందచందాలతో అందరి కళ్లను తనవైపుకు తిప్పుకున్నారు.
 

610


 స‌న్‌రైజ‌ర్స్ ఆటగాళ్లు వికెట్ తీసినప్పుడు.. బౌండరీలు, సిక్సులు బాదినప్పుడు ఆమె చేసే సెలెబ్రేషన్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా హీరోయిన్ తలపించేలా ఉన్న కావ్య.. ప్రతీ మ్యాచ్‌లో తనదైన అందంతో నెటిజన్ల మనసు దోచుకుంటున్నారు.
 

710

కావ్య మారన్ తొలిసారి 2018 సీజ‌న్ ఐపీఎల్‌లో కనిపించారు. కోల్‌క‌తా నైట్ ‌రైడ‌ర్స్ మ్యాచ్‌లో ఆమె క‌నిపించి సందడి చేశారు. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 18న జరిగిన ఐపీఎల్ 2021 మినీ ఆక్షన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున వేలంలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. అప్పటి నుంచి కెమేరాలన్నీ.. ఆమెపై ఫోకస్ పెట్టే ఉంటాయి.

810

కావ్య ఏడ్చినా, కావ్య నవ్వినా.. ఆ ఫోటోలు వెంటనే నెట్టింట వైరల్ కావడం చాలా కామన్ గా మారిపోయాయి. అయితే.. నిన్నటి మ్యాచ్ లోనూ సన్ రైజర్స్ జట్టు ఓటమి చవిచూడటం అభిమానులను విపరీతంగా నిరాశపరిచింది.

910

ఈ క్రమంలో.. సన్ రైజర్స్ ఓటమికి కావ్యను కారణం చేస్తూ.. నెటిజ్లు ఆమెను ట్రోల్ చేయడం గమనార్హం. జట్టు ఓడిపోవడానికి ఆమే కారణమంటూ విమర్శిస్తున్నారు. కొందరు ఆమెకు మద్దుతగా నిలవడం గమనార్హం.

1010

కేవలం కావ్య మారన్ కోసమే.. చాలా మంది సన్ రైజర్స్ జట్టుకు మద్దతుగా నిలుస్తున్నారని.. ఆమె నవ్వు కోసం ఏదైనా చేయవచ్చు అంటూ కొందరు ఆమెను పొగుడ్తూ కామెంట్స్ చేయడం విశేషం. అసలు సర్ రైజర్స్ జట్టు.. ఆమె లాంటి అందమైన యజమాని ఉండేంత అర్హత లేదని కొందరు కామెంట్ చేయడం గమనార్హం. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Afghanistan vs India: ఆప్ఘ‌న్‌పై టీమిండియా ఘ‌న విజ‌యం.. శాంస‌న్ సునామీ ఇన్నింగ్స్, సిరీస్ కైవ‌సం
Recommended image2
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image3
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved