MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2021 MI vs KKR: కేకేఆర్‌పై రోహిత్ శర్మ రికార్డు మోత... డకౌట్‌తో మొదలెట్టి...

IPL 2021 MI vs KKR: కేకేఆర్‌పై రోహిత్ శర్మ రికార్డు మోత... డకౌట్‌తో మొదలెట్టి...

ఐపీఎల్ 2021 ఫేజ్‌లో భాగంగా కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీతో ఇన్నింగ్స్ మొదలెట్టిన ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ... అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు... ఐపీఎల్‌లో ఒకే ప్రత్యర్థిపై 1000+ పరుగులు పూర్తిచేసుకున్న ప్లేయర్‌గా నిలిచాడు రోహిత్ శర్మ...

1 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Sep 23 2021, 08:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Rohit Sharma Photo Credit BCCI

Rohit Sharma-Photo Credit BCCI

ఐపీఎల్‌లో ఒకే ఫ్రాంఛైజీపై 1000+ పరుగులు పూర్తిచేసుకున్న మొట్టమొదటి ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ... కేకేఆర్‌పై రోహిత్ శర్మ 1000+ పరుగులు చేశాడు... 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

పంజాబ్ కింగ్స్‌పై 943 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పై 915 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 909 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, చెన్నై సూపర్ కింగ్స్‌పై 895 పరుగులు చేసి తర్వాతి స్థానాల్లో ఉన్నారు...

37

ఐపీఎల్‌లో మొదటి బంతికి ఫోర్ బాదడం రోహిత్ శర్మకి ఇది నాలుగో సారి. ఇంతకుముందు 2016లో సందీప్ శర్మ, 2019, 2020లో దీపక్ చాహార్ బౌలింగ్‌లో మొదటి బంతికే బౌండరీ బాదిన రోహిత్, నేటి మ్యాచ్‌లో నితీశ్ రాణా బౌలింగ్‌లో ఫస్ట్ బాల్‌కి ఫోర్ కొట్టాడు...

47

ఒకే ప్రత్యర్థిపై 1000+ పరుగులు మాత్రమే కాకుండా కేకేఆర్‌పై 100+ ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గానూ రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ... శిఖర్ ధావన్, పంజాబ్‌పై ఈ ఫీట్ సాధించాడు.

57

అంతేకాకుండా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌ ద్వారా 5500+ ఐపీఎల్ పరుగులు పూర్తిచేసుకున్నాడు రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ 6081, శిఖర్ ధావన్ 5619 పరుగులతో రోహిత్ కంటే ముందున్నారు...

67

కేకేఆర్‌పై 1000+ పరుగులు పూర్తిచేసుకున్న రోహిత్ శర్మ, ఈ ఫ్రాంఛైజీతో ఆడిన తన మొట్టమొదటి మ్యాచ్‌లో డకౌట్ అయ్యాడు... 

77

2008లో డెక్కన్ ఛార్జర్స్ తరుపున ఆడిన రోహిత్ శర్మ, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బౌలర్ మురళీ కార్తీక్ బౌలింగ్‌లో మూడు బంతులు ఎదుర్కొని డకౌట్ అయ్యాడు...

About the Author

CR
Chinthakindhi Ramu
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs West Indies: భారత్ ఓటమికి అసలు కారణాలు ఇవే
Recommended image2
రాంచీలో ర‌ఫ్ఫాడించిన షాయ్ హోప్.. టీమిండియాపై వెస్టిండిస్‌ సంచ‌ల‌న విజ‌యం
Recommended image3
virat kohli: ఆ ఆశ్ర‌మానికి వెళ్లినందుకు కోహ్లికి రూ. 5 కోట్లు ఇచ్చారా.? అస‌లేం జ‌రిగిందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved