MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2021: ఐపీఎల్ లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న అక్షర్ పటేల్.. 2011 తర్వాత ఈ ఘనత సాధించింది అతడే..

IPL 2021: ఐపీఎల్ లో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న అక్షర్ పటేల్.. 2011 తర్వాత ఈ ఘనత సాధించింది అతడే..

Axar Patel: ఐపీఎల్ పద్నాలుగో సీజన్ లో అదరగొడుతున్న Delhi capitals స్పిన్నర్ అక్షర్ పటేల్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. గత రెండు మ్యాచులలో అద్భుత బౌలింగ్ తో ప్రత్యర్థులను  నిలువరించిన పటేల్.. ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 06 2021, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అక్షర్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. గత రెండు మ్యాచులలో Mumbai indians, chennai super kingsతో ఆడిన ఢిల్లీ  విజయాలు సాధించడానికి పటేల్ కీలక పాత్ర పోషించాడు. 

27

ఈ లెఫ్టార్ట్ స్పిన్నర్ అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో గత రెండు మ్యాచులకు మ్యాన్ ఆఫ్ ది  మ్యాచ్  అవార్డు గెలుచుకున్నాడు. 

37

అయితే ఒక స్పిన్నర్  ఇలా వరుసగా రెండు బ్యాక్ టు బ్యాక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లు గెలుచుకోవడం 2011 తర్వాత ఇదే  తొలిసారి.

47

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ట్విట్టర్ లో ఈ విషయాన్ని పంచుకుంది. పటేల్ ఆనందంగా నవ్వుతున్న ఫోటోను షేర్ చేస్తూ.. పై విషయాన్ని తెలిపింది. 

57

చెన్నైతో మ్యాచ్ లో నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన అక్షర్..  18 పరుగులే  ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. అంతేగాక అంతకుముందు  మ్యాచ్ లో భారీ స్కోరు సాధించి ఊపుమీదున్న సీఎస్కే బ్యాట్స్మెన్ ను అద్బుతంగా నిలువరించాడు. దీంతో DHONI నేతృత్వంలోని చెన్నై జట్టు 136 పరుగులకే పరిమితమైంది. 

67

ఇక అంతకుముందు మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై కూడా పటేల్ విజృంభించాడు. ఆ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన అతడు.. 21 పరుగులిచ్చి మూడు కీలక వికెట్లు తీసుకున్నాడు. 

77

ఐపీఎల్ లో ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్ లు ఆడి 14 వికెట్లు తీశాడు. ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్ లో కూడా అదరగొట్టిన అక్షర్ పటేల్.. త్వరలో జరిగే T20 WorldCup కోసం భారత్ జట్టులో సభ్యుడిగా ఎంపికైన విషయం తెలిసిందే. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 : సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఓటమికి 5 ముఖ్య కారణాలు ఇవే
Recommended image2
Fastest T20 WC Hundreds: 33 బంతుల్లోనే సెంచరీ కొట్టిన ఫిన్ అలెన్.. టాప్-5 ఫాస్టెస్ట్ సెంచరీలు ఇవే
Recommended image3
Finn Allen : ఇదెక్కడి మాస్ హిట్టింగ్ సామీ ! 303 స్ట్రైక్ రేట్ తో సెంచరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved