ఇది ముంబై టీమ్‌యేనా అసలు... ఐదుసార్లు టైటిల్ గెలిచిన జట్టు, మరీ ఇలా...

First Published Apr 20, 2021, 10:48 PM IST

ముంబై ఇండియన్స్... ఐపీఎల్‌ చరిత్రలోనే ఐదుసార్లు టైటిల్స్ గెలిచిన ఏకైక జట్టు. త్వరత్వరగా నాలుగు వికెట్లు కోల్పోయినా, 20 ఓవర్లలో 200 స్కోరు దాటించగల బ్యాటింగ్ లైనప్ ఉన్న పటిష్టమైన టీమ్... అలాంటి ముంబై, ఈసారి స్థాయికి తగిన పర్ఫామెన్స్ మాత్రం ఇప్పటిదాకా చూపించలేదు...