MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • CSK vs DC: దేవుడా.. మా నాన్నను గెలిపించు ప్లీజ్! కళ తప్పిన సాక్షి ముఖం.. వైరలవుతున్న ధోని కూతురు, భార్య ఫోటోలు

CSK vs DC: దేవుడా.. మా నాన్నను గెలిపించు ప్లీజ్! కళ తప్పిన సాక్షి ముఖం.. వైరలవుతున్న ధోని కూతురు, భార్య ఫోటోలు

IPL 2021: సోమవారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ (chennai super kings), ఢిల్లీ క్యాపిటల్స్ (delhi capitals) మధ్య జరిగిన మ్యాచ్ లో సీఎస్కే  (csk) జట్టు ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ఎంఎస్ ధోని (Ms Dhoni) కూతురు జీవా (ziva) ధోని.. అతడి భార్య సాక్షి (sakshi) ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

1 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Oct 05 2021, 12:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఐపీఎల్ 2021 ప్లే ఆఫ్స్ దశకు చేరింది. ఇప్పటికే 3 జట్టు ప్లేఆఫ్స్ కు అర్హత సాధించాయి. టేబుల్ టాపర్లుగా ఉన్న సీఎస్కే, ఢిల్లీ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ అభిమానులను అలరించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఐపీఎల్ 2021 ప్లే ఆఫ్స్ దశకు చేరింది. ఇప్పటికే 3 జట్టు ప్లేఆఫ్స్ కు అర్హత సాధించాయి. టేబుల్ టాపర్లుగా ఉన్న సీఎస్కే, ఢిల్లీ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ అభిమానులను అలరించింది. 

35

కాగా ఈ మ్యాచ్ ను ధోని భార్య సాక్షి, కూతురు జీవా స్టాండ్స్ లో కూర్చుని వీక్షించారు. మహీ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతడి కుమార్తె.. తన తండ్రి బాగా ఆడాలని దేవుడికి దండం పెట్టుకుంటున్న ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతున్నది. 

45

ఈ ఇన్నింగ్స్ లో మహీ.. 27 బంతులాడి 18 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో ఒక్క ఫోర్ గానీ, సిక్సర్ గానీ లేదు. కాగా, ధోని  ఔటయ్యేటప్పుడు సాక్షి దిగులుగా కనిపించింది. 

55

ఈ మ్యాచ్ లో జీవాతో పాటు రైనా కుమార్తె గ్రేసియా లు స్టాండ్స్ లో నుంచి ప్రేక్షకులను చూస్తూ ఎంజాయ్ చేశారు. ధోని, రైనా నే గాక వారి కుటుంబాల మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved