MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2021: ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును ఆమెకి అంకితమిచ్చిన జడేజా... ఇది నీ కోసం అంటూ...

IPL 2021: ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును ఆమెకి అంకితమిచ్చిన జడేజా... ఇది నీ కోసం అంటూ...

ఐపీఎల్ 2021 సీజన్‌లో అటు బ్యాటుతోనూ, ఇటు బంతితోనూ ఇరగదీస్తున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ జడ్డూ షో వల్లే ఉత్కంఠ విజయాన్ని అందుకోగలిగింది సీఎస్‌కే...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Sep 27 2021, 06:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఫస్టాఫ్‌లో ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఓవర్‌లో ఐదు సిక్సర్లతో 37 పరుగులు రాబట్టి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు రవీంద్ర జడేజా... పర్పుల్ క్యాప్ హోల్డర్‌గా ఉన్న హర్షల్ పటేల్ ఓవర్‌లో సిక్సర్ల మోత మోగించాడు...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

సెకండాఫ్‌లో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో 22 పరుగులు రాబట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పేశాడు...

36

విజయానికి 12 బంతుల్లో 27 పరుగులు కావాల్సిన దశలో గెలుపు ఆశలు పెట్టుకున్న కేకేఆర్, రవీంద్ర జడేజా వీరబాదుడు కారణంగా మ్యాచ్‌ను కోల్పోవాల్సి వచ్చింది...

46

బౌలింగ్‌లో ఓ వికెట్ తీసిన జడేజా, 8 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 22 పరుగులు చేసి సీఎస్‌కేకి విజయాన్ని అందించి... ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు...

56

ఇంటర్నేషనల్ డాటర్స్ డే రోజున జరిగిన ఈ మ్యాచ్ అనంతరం తన ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును తన కూతురికి అంకితమిస్తున్నట్టు ప్రకటించాడు రవీంద్ర జడేజా...

66

‘ఇది నీ కోసం నిద్యానా... హ్యాపీ డాటర్స్ డే’ అంటూ కాప్షన్ ఇచ్చాడు రవీంద్ర జడేజా. సీఎస్‌కే ఈ ఫోటోను పోస్టు చేసి... ‘ది పర్ఫెక్ట్ గిఫ్ట్’ అంటూ కాప్షన్ ఇచ్చింది...

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
Virat Kohli Marksheet : కోహ్లీకి టెన్త్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా? హయ్యెస్ట్, లోయెస్ట్ ఏ సబ్జెక్టుల్లో?
Recommended image2
Rishabh Pant: ఓనర్ గొడవ, కెప్టెన్సీ అవుట్.. కట్ చేస్తే పాత గూటికి రిషబ్ పంత్.. ఎంత శాలరీ తగ్గిందో తెలుసా?
Recommended image3
Sanju Samson: ధోనీ క్రికెట్ రోజర్ ఫెడరర్ అయితే కోహ్లీ అల్కరాజ్ లాంటోడు.. సంజూ శాంసన్ క్రేజీ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved