MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• MIvsDC: తిప్పేసిన అమిత్ మిశ్రా... మరోసారి ముంబై బ్యాట్స్‌మెన్ ఫెయిల్...

MIvsDC: తిప్పేసిన అమిత్ మిశ్రా... మరోసారి ముంబై బ్యాట్స్‌మెన్ ఫెయిల్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో విజయాలు దక్కుతున్నా, ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ వైఫల్యం మాత్రం కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఒకనొక దశలో 6.5 ఓవర్లలో 67/1 పరుగులతో ఈజీగా 200 కొట్టేలా కనిపించిన ముంబై ఇండియన్స్, వరుస వికెట్లు కోల్పోయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులకే పరిమితమైంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Apr 20 2021, 09:20 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
17

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్‌కి శుభారం దక్కలేదు. మూడో ఓవర్‌ తొలి బంతికే డి కాక్‌ను అవుట్ చేసి, తొలి షాక్ ఇచ్చాడు స్టోయినిస్...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ కలిసి రెండో వికెట్‌కి 58 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇద్దరూ బౌండరీల మోగ మోగించడంతో 7 ఓవర్లలో 67 పరుగులు చేసింది ముంబై.

37

అయితే 15 బంతుల్లో 4 ఫోర్లతో 24 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో రిషబ్ పంత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

47

30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేసిన రోహిత్ శర్మ, అమిత్ మిశ్రా బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అదే ఓవర్‌లో హార్ధిక్ పాండ్యాను గోల్డెన్ డకౌట్ చేసిన అమిత్ మిశ్రా... ముంబైకి కోలుకోలేని దెబ్బ తీశాడు.

57

కృనాల్ పాండ్యా 1 పరుగు చేసి లలిత్ యాదవ్ బౌలింగ్‌లో బౌల్డ్ కాగా, డేంజరస్ మ్యాన్ కిరన్ పోలార్డ్‌ 2 పరుగులు చేసి మిశ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.

67

ఆ తర్వాత 28 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 26 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌ను కూడా బౌల్డ్ చేశాడు అమిత్ మిశ్రా. ఆ తర్వాత 22 బంతుల్లో 23 పరుగులు చేసిన జయంత్ యాదవ్, రబాడా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

77

6 బంతుల్లో 6 పరుగులు చేసిన రాహుల్ చాహార్, 20వ ఓవర్‌లో అవుట్ చేశాడు ఆవేశ్ ఖాన్. మిశ్రా 4 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి ముంబై ఇండియన్స్‌పై అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన ఢిల్లీ బౌలర్‌గా నిలిచాడు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Cricketers Padma Shri: రోహిత్ శర్మకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం.. పద్మశ్రీ అందుకున్న 16 మంది క్రికెటర్లు వీరే
Recommended image2
Virat Kohli Marksheet : కోహ్లీకి టెన్త్ లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసా? హయ్యెస్ట్, లోయెస్ట్ ఏ సబ్జెక్టుల్లో?
Recommended image3
Rishabh Pant: ఓనర్ గొడవ, కెప్టెన్సీ అవుట్.. కట్ చేస్తే పాత గూటికి రిషబ్ పంత్.. ఎంత శాలరీ తగ్గిందో తెలుసా?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved