ఐపీఎల్ 2021లో విచిత్రమైన సంఘటన... 14 ఏళ్ల లీగ్ చరిత్రలోనే ఇలా జరగడం ఇదే తొలిసారి...

First Published Apr 29, 2021, 7:50 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఓ విచిత్రమైన యాదృచ్ఛిక సంఘటన చోటు చేసుకుంది. చెన్నై చెపాక్ స్టేడియం నుంచి బయటికి వచ్చిన తర్వాత ఐపీఎల్ 2021 సీజన్‌లో మూడు రోజుల్లో జరిగిన మూడు మ్యాచుల్లో ఒకే స్కోరు నమోదుకావడం విశేషం. 14 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఇది తొలిసారి...