MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
• Home
• Sports
• Cricket
• విరాట్ కోహ్లీ vs రోహిత్ శర్మ... ఆ ఇద్దరి మధ్య మనస్పర్థలు నిజమేనా?

విరాట్ కోహ్లీ vs రోహిత్ శర్మ... ఆ ఇద్దరి మధ్య మనస్పర్థలు నిజమేనా?

IPL 2020: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య మనస్పర్థలు ఉన్నాయనేది చాలారోజులుగా వినిపిస్తున్న మాట. 2019 వన్డే వరల్డ్‌కప్‌ సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో ఘోరంగా ఓడింది టీమిండియా.  అప్పటినుంచి ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఐపీఎల్ తర్వాత జరగబోయే ఆసీస్ టూర్‌కి రోహిత్ శర్మను ఎంపిక చేయకపోవడంతో ఈ ఇద్దరి మధ్య గొడవలే దీనికి ప్రధాన కారణమని వాదిస్తున్నారు హిట్ మ్యాన్ అభిమానులు.

3 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 31 2020, 06:12 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
120

వారం రోజుల క్రితం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొడ కండరాలు పట్టేయడంతో మూడు మ్యాచులుగా బరిలో దిగలేదు ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
220

ఈ మ్యాచ్‌లో మొదటి సూపర్ ఓవర్ అనంతరం రోహిత్ శర్మ దిగాలుగా కనిపించాడు. డబుల్ సూపర్ ఓవర్‌లో క్రీజులోకే రాలేదు. ఆ తర్వాత రోహిత్ గాయపడ్డాడని చెప్పడం, ఆసీస్ టూర్‌కి ప్రకటించిన జట్టులో రోహిత్ శర్మ పేరు లేకపోవడం చకచకా జరిగిపోయాయి.

320

రోహిత్ గాయం అంత పెద్దదా? త్వరగానే తగ్గిపోయేదా? అనే విషయాల మీద సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. అయితే రోహిత్ శర్మ వర్సెస్ విరాట్ కోహ్లీ మధ్య ఉన్న గొడవల కారణంగానే ‘హిట్ మ్యాన్’కి ఇలా జరుగుతోందని ఆరోపిస్తున్నారు అభిమానులు.

420

భారత సారథి మహేంద్ర సింగ్ ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్నాడు విరాట్ కోహ్లీ. విరాట్ కంటే ఏడాది ముందే జట్టులోకి వచ్చిన రోహిత్ శర్మ బ్యాటింగ్ నిలకడలోపం కారణంగా కెప్టెన్సీ దక్కించుకోలేకపోయాడు.

520

అయితే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కి సారథిగా ఎన్నికైన రోహిత్ శర్మ... ప్రీమియర్ లీగ్‌లో అద్భుతాలు చేశాడు. రికార్డు స్థాయిలో నాలుగు సార్లు ముంబైని ఛాంపియన్‌గా నిలిపాడు రోహిత్.

620

మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌పై, విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్‌పై అత్యధిక విజయాలు అందుకుని తన కెప్టెన్సీ సత్తా నిరూపించుకున్నాడు రోహిత్ శర్మ.

720

దీంతో రోహిత్ శర్మకు పరిమిత ఓవర్ల కెప్టెన్సీ ఇవ్వాలనే వాదన తెరపైకి వచ్చింది. ఇది రోహిత్, విరాట్ మధ్య దూరాన్ని పెంచింది. అదీగాక గత ఏడాది ఇంగ్లాండ్ టూర్‌లో రోహిత్ ‘శర్మ’కి బదులుగా అనుష్క ‘శర్మ’ జట్టుతో ఉందంటూ ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకి, ‘హిట్ మ్యాన్’ లైక్ కొట్టాడు.

820

ఈ విషయం వార్తల్లోకి రావడం కెప్టెన్, వైస్ కెప్టెన్ మధ్య విబేధాల విషయంపై తారా స్థాయిలో చర్చ జరిగింది. విరాట్ కోహ్లీతో పాటు ఆయన భార్య అనుష్క శర్మను కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో అయ్యాడు రోహిత్ శర్మ.

920

వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు ఓటమికి విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి తీసుకున్న నిర్ణయాలే కారణమని రోహిత్ శర్మ ఆరోపించాడని, వారిద్దరూ ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ఆటగాళ్ల అభిప్రాయానికి విలువివ్వడం లేదని రోహిత్ ఫీల్ అయ్యాడని టాక్.

1020

అయితే చాలాసార్లు భారత జట్టులో ఉన్న అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ అని... హిట్ మ్యాన్ గురించి చెప్పుకొచ్చాడు విరాట్ కోహ్లీ. కానీ రోహిత్ మాత్రం విరాట్ గురించి మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడడు.

1120

ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అభిమాని ‘విరాట్ గురించి ఒక్కమాటలో చెప్పండి’ అని అడిగిన ప్రశ్నకు కూడా... ‘స్పెల్లింగ్ సరిగా లేదని’ ఫన్నీగా ఆన్సర్ చేయాలని చూశాడు తప్ప విరాట్ గురించి తన అభిప్రాయం చెప్పలేదు రోహిత్.

1220

విరాట్ కోహ్లీ ఓ రన్ మెషిన్, రోహిత్ శర్మ ఓ హిట్ మ్యాన్.. క్రికెట్ క్రీజులో ఇద్దరూ ఇద్దరే. ఎవరి సత్తా వారిది. కానీ విరాట్‌కి దక్కుతున్న ప్రాధాన్యం, తనకి దక్కడం లేదనేది రోహిత్ శర్మ ఫీల్ అవుతున్నాడని సమాచారం.

1320

ఈ గొడవలన్నింటికీ కోచ్ రవిశాస్త్రియే ప్రధాన కారణం అనేవాళ్లు ఉన్నారు. ఎప్పుడూ మందు తాగుతూ ఫుల్లుగా ఎంజాయ్ చేసే రవిశాస్త్రి, ఆటగాళ్ల మధ్య మనస్పర్థలు సృష్టించి వాటిని తనకి అనుకూలంగా మార్చుకుంటున్నాడని, అందుకే రెండోసారి కూడా కోచ్‌గా ఎన్నికయ్యాడని ఆరోపిస్తున్నారు కొందరు క్రికెట్ అభిమానులు.

1420

అనిల్ కుంబ్లే లాంటి క్రమశిక్షణ పక్కాగా ఫాలో అయ్యే కోచ్‌ని తప్పించి, ఏ మాత్రం క్రమశిక్షణ లేని రవిశాస్త్రిని కోచ్‌గా చేయడంతోనే భారత జట్టుకి శని పట్టిందని నెట్‌లో విమర్శలు చేస్తున్నారు అభిమానులు.

1520

ఇదంతా కాదు రోహిత్ శర్మ భార్య రితికా, విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకి మధ్య ఏర్పడిన గొడవలే ఈ ఇద్దరు ప్లేయర్ల మధ్య గొడవకి కారణమయ్యాయని ఆరోపించేవాళ్లు ఉన్నారు. ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న ఈ ఇద్దరూ, ఆ తర్వాత ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నారు.

1620

రోహిత్ శర్మ ఫోటోల్లో విరాట్ కోహ్లీ, విరాట్ శర్మ తీసిన ఫోటోల్లో రోహిత్ శర్మ ఉండడు. ఇద్దరూ మిగిలిన ప్లేయర్లతో దిగిన ఫోటోలనే సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. అంతేకాకుండా లైవ్‌లో కూడా వేర్వేరు ప్లేయర్లతోనే చేస్తుంటారు. రోహిత్, విరాట్ కలిసి ఒక్కసారి కూడా లైవ్ చేయలేదు.

1720

వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఉన్నాయని చెప్పడానికి ఇన్ని ఉదాహరణలు చాలని చాలామంది వాదన. ఒకప్పుడు సచిన్, సెహ్వాగ్, ద్రావిడ్, గంగూలీ వంటి లెజెండ్స్ అందరూ ఒకే జట్టులో ఉన్నా... ఇలాంటి గొడవలు పడలేదు. సచిన్‌కి దక్కే గౌరవంతో మిగిలిన ప్లేయర్లకి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ప్రతీ ఒక్కరూ మరో గొప్ప బ్యాట్స్‌మెన్‌తో ఆడడం, భారత జట్టుకి ఆడడం గర్వంగా భావించేవాళ్లు. ఎవ్వరికీ తానే గొప్ప అనే గర్వం ఉండేది కాదు. అది ఈతరం బ్యాట్స్‌మెన్‌లో మిస్ అయ్యింది.

1820

రోహిత్ శర్మకి టీ20 కెప్టెన్సీ అప్పగిస్తే ఈ సమస్యలు తొలగిపోతాయని సలహా ఇస్తున్నారు క్రికెట్ నిపుణులు. చాలాదేశాలు ఈ డబుల్ కెప్టెన్సీ ఫార్ములాను అనుసరిస్తున్నాయని అంటున్నారు.

1920

అయితే ఒక్కసారి ఒక ఫార్మాట్‌తో కెప్టెన్‌ను మారిస్తే... ఇద్దరు కెప్టెన్లను పోల్చడం మొదలెడతారు క్రికెట్ అభిమానులు. అలా జరిగితే ఇరు కెప్టెన్లకు ఇబ్బంది కలుగుతుంది. ఒక ఫార్మాట్‌లో కెప్టెన్‌గా ఉండి, మరో ఫార్మాట్‌లో ప్లేయర్‌గా పాల్గొనాలంటే చాలా మెచ్యురిటీతో ఆడాల్సి ఉంటుంది. అంతటి ఓపిక కోహ్లీకి ఉంటుందా? అనేది అందరికీ తెలిసిందే.

2020

కాబట్టి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ విషయంలో కల్పించుకోవాలి. ఈ ఇద్దరు లెజెండ్స్ మధ్య నిజంగా మనస్పర్థలు ఉండి, ఆ విషయం గంగూలీ దృష్టికి  వెళితే... సమస్యకు సరైనా పరిష్కరం ‘దాదా’ నే చెప్పగలడని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఈ గొడవలు ఇలాగే కొనసాగితే మాత్రం భారత జట్టుకి సమస్యగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Abhishek Sharma Secret: అభిషేక్ శర్మ విధ్వంసం వెనకున్న సక్సెస్ సీక్రెట్ ఇదే !
Recommended image2
Abhishek Sharma: ఒకేఒక్క ఇన్నింగ్స్ తో 7 రికార్డులు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
Recommended image3
IND vs AFG 3rd T20: ఆఫ్ఘన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా.. 127 పరుగులతో భారీ విజయం
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved