MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
• Home
• Sports
• Cricket
• IPL 2020: కోహ్లీ, అనుష్క శర్మ ఫేక్ ఫోటో వైరల్... విరాట్‌పైన కూర్చొని...

IPL 2020: కోహ్లీ, అనుష్క శర్మ ఫేక్ ఫోటో వైరల్... విరాట్‌పైన కూర్చొని...

IPL 2020 సీజన్‌లో మంచి పర్ఫామెన్స్‌తో ప్లేఆఫ్‌కి చేరువైంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గత సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచిన ఆర్‌సీబీ, ఈ సీజన్‌లో అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తోంది. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ జట్టును నడిపిస్తున్న తీరు, అందర్నీ ఆకట్టుకుంటోంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 24 2020, 03:41 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
111

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ త్వరలో తల్లికాబోతున్న విషయం తెలిసిందే...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

గర్భంతో ఉన్న తన భార్యను ఒంటరిగా వదిలి వెళ్లడం ఇష్టం లేక, తనతో పాటు దుబాయ్‌కి తీసుకెళ్లాడు విరాట్ కోహ్లీ...

311

మ్యాచులు లేని సమయంలో ఈ ఇద్దరూ యూఏఈలోని పర్యాటక ప్రాంతాల్లో విహరిస్తూ, ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నారు.

411

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్ తీసిన ఈ ఇద్దరి ఫోటో అందరికీ తెగ నచ్చేసింది.

511

ఈ ఫోటోతో పాటు విరుష్క జోడి మరో ఫోటో కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది...

611

బేబీ బంప్‌తో అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ తొడపై కూర్చున్నట్టు ఉన్న ఈ ఫోటోను దగ్గరగా గమనిస్తే... ఫేక్ అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది...

711

అయితే ఎడిట్ చేసిన ఫోటో అయినా ఒరిజినల్ ఫోటోలా అనిపిస్తుండడంతో తెగ వైరల్ అవుతోందీ విరుష్క జోడి ఫోటో...

811

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ వచ్చే ఏడాది జనవరిలో బిడ్డకు జన్మనివ్వబోతోంది.

911

ఈ లోపు ఆస్ట్రేలియా సిరీస్‌కి కూడా అనుష్కను తనతో తీసుకెళ్లబోతున్నాడు భారత సారథి విరాట్ కోహ్లీ...

1011

అవసరమైతే తమ బిడ్డను అస్ట్రేలియాలో జన్మనివ్వాలని చూస్తోంది విరుష్క జోడి.

1111

2017లో పెళ్లిచేసుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ బిజీ షెడ్యూల్ కారణంగా మొదటి ఏడాదిలో కేవలం 22 రోజులే కలిసి గడిపారట...

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image2
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Recommended image3
IND vs SL: 5వ రోజు క్లైమాక్స్ మామూలుగా ఉండదు.. శ్రీలంక 16 రన్స్ లీడ్, భారత్‌కు 4 వికెట్లే బాకీ
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved