MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• వృద్ధిమాన్ సాహాను మెచ్చుకున్న కోచ్ రవిశాస్త్రి... మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్ ఆగ్రహం...

వృద్ధిమాన్ సాహాను మెచ్చుకున్న కోచ్ రవిశాస్త్రి... మహేంద్ర సింగ్ ధోనీ ఫ్యాన్స్ ఆగ్రహం...

IPL 2020 సీజన్‌లో ఇప్పటిదాకా  రెండే రెండు మ్యాచులు ఆడాడు వృద్ధిమాన్ సాహా. మొదటి మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్‌లో వచ్చి 26 బంతుల్లో ఒకే ఒక్క సిక్స్‌తో 25 పరుగులు చేయగా ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్‌లో 45 బంతుల్లో 87 పరుగులు చేసి అదరగొట్టాడు. ఈ ఇన్నింగ్స్‌పై టీమిండియా కోచ్ మెచ్చుకుంటూ వేసిన ఓ పోస్టు, మహేంద్ర సింగ్ ధోనీ అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది.

2 Min read
Sreeharsha Gopagani
Published : Oct 30 2020, 05:29 PM IST| Updated : Oct 30 2020, 05:39 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

టెస్టు స్పెషలిస్ట్ ప్లేయర్‌గా గుర్తింపు దక్కించుకున్న వృద్ధిమాన్ సాహా, కొన్ని సీజన్లుగా ఐపీఎల్‌లోనూ అదరగొడుతున్నాడు.

210

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో ఉన్నప్పుడు ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ చేసి... ఐపీఎల్ ఫైనల్‌లో శతకం సాధించిన ఒకే ఒక్క ప్లేయర్‌గా సాహా రికార్డు క్రియేట్ చేశాడు...

310

ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చిన వృద్ధిమాన్ సాహాకి గత సీజన్‌లోనూ పెద్దగా అవకాశాలు రాలేదు. కేవలం 5 మ్యాచులు ఆడిన సాహా, 86 పరుగులు మాత్రమే చేశాడు.

410

బెయిర్ స్టో వరుసగా విఫలం అవుతుండడంతో అతని స్థానంలో వృద్ధిమాన్ సాహాను ఓపెనర్‌గా తీసుకొచ్చాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్.

510

ఈ ప్రయోగం అద్భుతంగా వర్కవుట్ అయ్యింది. కీలక మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచుల్లో మొదటి ఓవర్‌నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు వృద్ధిమాన్ సాహా...

610

45 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో 87 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. స్టైయిక్ రేటు 193 పైనే... ఈ ఇన్నింగ్స్ తర్వాత సాహాను మెచ్చుకుంటూ ‘ప్రపంచంలో ది బెస్ట్ వికెట్ కీపర్ నుంచి బెస్ట్ ఇన్నింగ్స్’ అంటూ ట్వీట్ చేశాడు.

710

అయితే వరల్డ్ బెస్ట్ వికెట్ కీపర్ అనడంపై ధోనీ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సెకను కంటే వేగంగా వికెట్లను గిరాటేసే ధోనీ కంటే ప్రపంచంలో ఎవ్వరూ బెస్ట్ వికెట్ కీపర్ కాబోరంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

810

ఇంకొందరైతే రవిశాస్త్రి మద్యం మత్తులో ఉండగా ఇలాంటి ట్వీట్లు రావడం విచిత్రమేమీ కాదంటున్నారు. మనోడు అల్కహాల్ మీద పెట్టిన శ్రద్ధ, ఆటగాళ్ల ఎంపిక మీద పెట్టి ఉంటే మెరుగైన ప్లేయర్లకి అవకాశం దక్కేదని వ్యాఖ్యానిస్తున్నారు.

910

అయితే మరికొందరు రవిశాస్త్రి వ్యాఖ్యలను సపోర్టు చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోవడంతో ఇప్పుడున్న వారిలో సాహానే ది బెస్ట్ అనే ఉద్దేశంలో అలా అని ఉండొచ్చని అంటున్నారు.

1010

ఐపీఎల్ ముగిసిన తర్వాత జరిగే ఆస్ట్రేలియా సిరీస్‌లో టెస్టు జట్టుకి వికెట్‌ కీపర్‌గా వ్యవహారించబోతున్నాడు వృద్ధిమాన్ సాహా.

About the Author

SG
Sreeharsha Gopagani
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved