Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• KEA 2025
• Home
• Sports
• Cricket
• IPL 2020: సీన్ మారింది... ఆసక్తికరంగా మారిన ప్లేఆఫ్స్... తుదిదశ పోరుకు చేరేదెవరు?

IPL 2020: సీన్ మారింది... ఆసక్తికరంగా మారిన ప్లేఆఫ్స్... తుదిదశ పోరుకు చేరేదెవరు?

IPL 2020లో ట్విస్టులకి కొదువే లేం. భారీ లక్ష్యాలను ఈజీగా ఊదేసిన జట్లు ఓ వైపు అయితే, స్వల్ప లక్ష్యాలను కూడా అందుకోలేక చేతులెత్తేసిన జట్లు మరోవైపు. ఫస్ట్ హాఫ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన జట్లకి ఎక్కువ విజయాలు దక్కితే, సెకండాఫ్‌లో రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్లకి విజయాలు దక్కుతున్నాయి. అయితే గత కొన్ని మ్యాచుల ఫలితాల కారణంగా ప్లేఆఫ్ సీన్ మారింది.

team telugu | Published : Oct 28 2020, 03:52 PM
2 Min read
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• Google NewsFollow Us
115

ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 11 మ్యాచులు ఆడి ఏడేసి మ్యాచుల్లో గెలిచాయి. 14 పాయింట్లతో ఉన్న ఈ రెండు జట్లలో ప్లేఆఫ్‌కి అర్హత సాధించే మొదటి జట్టు ఏదనేది నేటి మ్యాచ్‌లో తేలనుంది.

215

అయితే నేటి మ్యాచ్‌లో ఓడిన జట్టుతో పాటు టాప్ 3లో ఉన్న ఢిల్లీ, టాప్ 4లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నేరుగా ప్లేఆఫ్ చేరే పరిస్థితి కనిపించడం లేదు.

315

టేబుల్ టాపర్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడు మ్యాచుల్లో ఓడి కొంచెం ఇబ్బందుల్లో పడింది. 12 మ్యాచుల్లో ఏడు మ్యాచుల్లో గెలిచిన ఢిల్లీ, మిగిలిన రెండు మ్యాచుల్లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిస్తేనే ప్లేఆఫ్ చేరుతుంది.

415

అయితే తన తర్వాతి మ్యాచుల్లో టాప్ 2లో ఉన్న ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలబడబోతోంది ఢిల్లీ.

515

నేటి మ్యాచ్‌లో ఓడిన జట్టుకి ఓ విజయం తప్పనిసరి కాబట్టి ఢిల్లీతో మ్యాచ్‌ను ఈజీగా తీసుకోవు ఆర్‌సీబీ, ముంబై...

615

ఫస్ట్ హాఫ్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సెకండాఫ్‌లో వరుసగా 5 మ్యాచుల్లో గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచింది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. అయితే పంజాబ్ ప్లేఆఫ్ చేరాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిందే.

715

తన తర్వాతి మ్యాచుల్లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్‌తో తలబడబోతోంది కింగ్స్ ఎలెవన్ పంజాబ్. సీఎస్‌కే ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకున్నా, ఆర్ఆర్‌కి ఇంకా ఛాన్స్ ఉంది. కాబట్టి పంజాబ్‌ ప్లేఆఫ్ చేరడం కూడా అంత ఈజీ కాదు.

815

ఫస్ట్ హాఫ్‌లో దినేశ్ కార్తీక్ కెప్టెన్సీలో ఏడింట్లో 4 మ్యాచుల్లో గెలిచింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. అయితే మోర్గాన్ చేతికి కెప్టెన్సీ పగ్గాలు ఇచ్చిన తర్వాత సీన్ మారిపోయింది. మోర్గాన్ కెప్టెన్సీల్లో ఐదింట్లో రెండు మ్యాచుల్లోనే గెలిచిన కేకేఆర్, ప్లేఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

915

12 మ్యాచుల్లో 6 విజయాలు అందుకున్న కేకేఆర్, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. కోల్‌కత్తా ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో తప్పక గెలవాలి. తర్వాతి మ్యాచుల్లో చెన్నై, రాజస్థాన్‌లతో తలబడబోతోంది కేకేఆర్.

1015

వరుసగా హ్యాట్రిక్ మ్యాచుల్లో ఓడి, ప్లేఆఫ్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది సన్‌రైజర్స్ హైదరాబాద్. 12 మ్యాచుల్లో 5 మ్యాచులు గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే మిగిలిన రెండు మ్యాచుల్లో గెలవడమే కాకుండా మిగిలిన జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

1115

సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తర్వాతి మ్యాచుల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్‌తో తలబడనుంది ఎస్‌ఆర్‌హెచ్. టాప్ 2 టీమ్‌పై గెలవడం అంత తేలిక కాదు. అయితే రన్‌రేట్ మెరుగ్గా ఉండడం ఒక్కటే సన్‌రైజర్స్‌కి కలిసొచ్చే అంశం.

1215

సీజన్ ప్రారంభంలో టాప్‌లో ఉన్న రాజస్థాన్ రాయల్స్, ఆ తర్వాత వరుస మ్యాచుల్లో ఓడి పాయింట్ల పట్టికలో కిందకి పడిపోయి... మళ్లీ ఏడో స్థానానికి చేరుకుంది.

1315

ప్లేఆఫ్ రేసులో నిలవాంటే మిగిలిన రెండు మ్యాచుల్లో భారీ విజయాలు సాధించడంతో పాటు మిగిలిన జట్ల పర్ఫామెన్స్‌పై ఆధారపడాల్సి ఉంటుంది ఆర్ఆర్.  రాజస్థాన్ తన తర్వాతి మ్యాచుల్లో పంజాబ్, కేకేఆర్‌లతో తలబడనుంది.

1415

1515

సీజన్ 2020లో ఒక్క సీఎస్‌కే తప్ప మిగిలిన జట్లు అన్నింటికీ ప్లేఆఫ్ చేరే అవకాశం ఉంది. టాప్ 3లో ఉన్న ముంబై, రాయల్ ఛాలెంజర్స్, ఢిల్లీకి కాస్త ఎక్కువ ఛాన్స్ ఉంటే... పంజాబ్, కోల్‌కత్తా టాప్ 4 ప్లేస్ కోసం పోటీపడే ఛాన్స్ ఉంది. రాజస్థాన్, హైదరాబాద్ ప్లేఆఫ్ చేరాలంటే మాత్రం అద్భుత ప్రదర్శన ఇవ్వాల్సిందే.

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani

Recommended Stories
Top Stories