MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• IPL 2020: సౌరవ్ గంగూలీ, నగ్మా మధ్య ఏం జరిగింది... ఆ ఎఫైర్ నిజమేనా...

IPL 2020: సౌరవ్ గంగూలీ, నగ్మా మధ్య ఏం జరిగింది... ఆ ఎఫైర్ నిజమేనా...

క్రికెటర్లకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది. ఓ వ్యక్తిని పెళ్లాడిన తర్వాత మరో వ్యక్తితో సంబంధం పెట్టుకోవడం వంటివి క్రికెటర్ల జీవితాల్లోనూ జరిగాయి. అలా పెళ్లైన తర్వాత మరో మహిళతో వివాదాల్లో ఇరుక్కున్న వ్యక్తుల్లో భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ కూడా ఉన్నాడు. ‘దాదా’తో పాటు ఆ ఎఫైర్‌తో వార్తల్లో నిలిచిన క్రికెటర్లు వీరు...

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Oct 09 2020, 05:57 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
118

భారత క్రికెట్‌పై చెరగని ముద్ర వేశాడు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. నత్తనడకన సాగుతున్న భారత జట్టుకు దూకుడు మంత్రం నేర్పించి, విజయం కోసం కసిగా పోరాడే తత్వాన్ని అలవాటు చేశాడు గంగూలీ...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
218

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల కుంభకోణంలో కూరుకుపోయిన భారత క్రికెట్‌ను విజయాల వైపు నడిపించిన సారథి ‘దాదా’నే. అలాంటి గంగూలీ జీవితంలో వివాదాస్పదమైన ఎపిసోడ్ నగ్మా...

318

తెలుగు, తమిళ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలు కూడా చేసిన నగ్మాతో సౌరవ్ గంగూలీ డేటింగ్ చేస్తున్నారంట వార్తలు వచ్చాయి.

418

1997లో తన గర్ల్ ఫ్రెండ్ డోనాను ప్రేమించి పెళ్లాడిన సౌరవ్ గంగూలీ వైవాహిక జీవితంలో ఓ మినీ సునామీ సృష్టించింది నగ్మా ఎపిసోడ్.

518

సౌరవ్ గంగూలీతో ఎఫైర్ ఉందని ఒకానొక దశలో మీడియా ముందు అంగీకరించింది హీరోయిన్ నగ్మా...

618

అయితే నగ్మా కంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చిన సౌరవ్ గంగూలీ... ఎఫైర్‌ను కట్ చేసుకుని ఈ వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టారు.

718

వీవ్ రిచర్డ్స్: విండీస్ దిగ్గజ క్రికెటర్ వీవ్ రిచర్డ్స్, బాలీవుడ్ నటి నీనా గుప్తాతో కలిసి కొన్నాళ్లు డేటింగ్ చేశారు...

818

ఈ ఇద్దరికీ ఓ పాప కూడా పుట్టింది. అప్పటికే పెళ్లైన రిచర్డ్స్, నీనా గుప్తాను రెండో పెళ్లి చేసుకున్నాడు కూడా.

918

అయితే కొన్నాళ్లకే ఈ ఇద్దరి మధ్య బంధం వీగిపోయింది. ఇద్దరు బిడ్డలున్న మొదటి భార్య మరియమ్‌తో సెటిల్ అయ్యాడు రిచర్డ్స్...

1018

షేన్ వార్న్... క్రీజులో బంతులతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే జీవితంలో ఎఫైర్ ఇష్యూ పెను ప్రకంపనలే క్రియేట్ చేసింది.

1118

1995లో సిమోన్ చల్లాహాన్‌ను పెళ్లాడిన షేన్ వార్న్, చాలామంది అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నట్టు వార్తలు వచ్చాయి..

1218

వారితో వార్న్ శృంగారం చేస్తున్న వీడియోలు కూడా బయటికి వచ్చాయి. దీంతో సిమోన్, షేన్‌వార్న్‌కి విడాకులు ఇచ్చింది.

1318

ఆండ్రూ నీల్: దక్షిణాఫ్రికా క్రికెటర్ ఆండ్రూ నీల్, ఇంగ్లాండ్ టూర్‌లో ఉన్నప్పుడు జెలెనా కుల్టీసోవా అనే మహిళను కలిసాడు. ఈ పరిచయం ప్రేమగా మారింది.

1418

ఆండ్రూ నీల్‌తో కలిసి దక్షిణాఫ్రికా వచ్చిన జెలెనాకి అక్కడో షాకింగ్ విషయం తెలిసింది. ఆండ్రూ నీల్‌కి ఆరేళ్ల క్రితమే పెళ్లయ్యిందని, ఓ కొడుకు కూడా ఉన్నాడని తెలిసి షాకైంది.

1518

జెలెనా మీడియా ముందుకి రావడంతో ఆండ్రూ నీల్... భార్యను మోసం చేసినట్టు అంగీకరించాడు. అయితే ఆయన భార్య, భర్త తప్పును మన్నించి స్వీకరించింది.

1618

మహ్మద్ షమీ... భారత పేసర్ మహ్మద్ షమీ, తనను ఛీటింగ్ చేశాడని ఆరోపిస్తూ కేసు పెట్టింది ఆయన భార్య హసీన్ జహాన్.

1718

అయితే అప్పటికే పెళ్లైన విషయం దాచి, తనను పెళ్లి చేసుకుందని హసీన్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టాడు మహ్మద్ షమీ...

1818

షమీ చాలా మంది అమ్మాయిలతో ఛాటింగ్ చేస్తున్నాడని, వారితో అతనికి సంబంధాలున్నాయని హాసీన్ ఆరోపణలు చేసినా... వాటిని నిరూపించలేకపోయింది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
INDW vs PAKW: స‌త్తా చాటిన‌ అమ్మాయిలు.. పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన టీమిండియా
Recommended image2
IND-W vs PAK-W: హర్మన్‌ప్రీత్ కౌర్ మరో ఘనత.. మిథాలీ రాజ్ రికార్డు బ్రేక్
Recommended image3
IND vs PAK: భారత్ vs పాకిస్థాన్.. గెలుపు ఎవరిది? హెడ్ టు హెడ్ రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే !
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved