- Home
- Sports
- Cricket
- IPL 2020: మ్యాక్స్‌వెల్‌పై కామెంట్... స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన ప్రేయసి వినీ రామన్...
IPL 2020: మ్యాక్స్‌వెల్‌పై కామెంట్... స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన ప్రేయసి వినీ రామన్...
ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ క్రీజులో ఉంటే ఎలాంటి బౌలర్‌కైనా చెమటలు పుట్టించగలడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు తరుపున ఆడుతున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, దుబాయ్ చేరుకోవడానికి ముందు ఇంగ్లాండ్‌పై అద్భుత సెంచరీ చేశాడు. భారత సంతతికి చెందిన ఫార్మాసిస్ట్ వినీ రామన్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్.

దుబాయ్‌లో ఉన్న మ్యాక్స్‌వెల్‌ను మిస్ అవుతున్నానంటూ ఓ ఫోటోను పోస్టు చేసింది అతని గర్ల్ ఫ్రెండ్, కాబోయే భార్య వినీ రామన్. దీనిపై ఓ వ్యక్తి అసభ్యకరంగా కామెంట్ చేశాడు.

‘వినీ రామన్ మీకు భారతీయులెవ్వరూ దొరకలేదా... ఓ తెల్లవ్యక్తిని, అందులోనూ మానసిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిని ఎందుకు ఇష్టపడుతున్నారు. ఓసారి ఆలోచించండి’ అంటూ కామెంట్ చేశాడు ఓ నెటిజన్.

సదరు వ్యక్తికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది వినీ రామన్.

కొందరు ఇలాంటి కామెంట్ల ద్వారా ఏం సాధిస్తారో తెలీదు. నేను ఇలాంటి కామెంట్లను అస్సలు పట్టించుకోను. కానీ ఈ కామెంట్ చూశాక చాలా కోపం వచ్చింది.

ప్రపంచంలో ఇన్ని సమస్యలు ఉండగా కొందరు మాత్రం ఇలాంటి పిచ్చిపిచ్చి కామెంట్లు చేస్తూ సంతోషపడుతున్నారు.

ప్రేమ ఎప్పుడు ఎక్కడ పుడుతుందో చెప్పలేం. నేను మ్యాక్స్‌వెల్‌ను ప్రేమించాను. అది నా ఇష్టం.

నేను ఓ తెల్లజాతీయుడిని ప్రేమించినంత మాత్రాన భారత సంప్రదాయానికి వచ్చిన నష్టం ఏమీ లేదు...

మీ అభిప్రాయం చెప్పాలనుకుంటే... అది ఎదుటివారిని నొప్పించేలా ఉండకూడదని చూసుకోండి’ అంటూ కామెంట్ చేసింది వినీ రామన్.

ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రైస్తవ సంప్రదాయంలో, మార్చి నెలలో హిందూ సంప్రదాయం ప్రకారం ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు మ్యాక్స్‌వెల్, వినీ రామన్.

కొన్నాళ్ల కిందట మానసిక సమస్యలతో బాధపడుతున్న కారణంగా క్రికెట్‌కి బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించాడు మ్యాక్స్‌వెల్.

వినీ రామన్ తోడ్పాటుతో చికిత్స తీసుకుని మానసిక ఒత్తిడిని అధిగమించాడు మ్యాక్స్‌వెల్...

ట్రోల్ చేసిన వ్యక్తికి వినీ రామన్ ఇచ్చిన తన ఖాతాలో రిప్లైని పోస్టు చేశాడు మ్యాక్స్‌వెల్...

‘వినీ నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగా ఉంది... ’ అంటూ కామెంట్ చేశాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్.