గూగుల్ మరో తప్పు... కెఎల్ రాహుల్ భార్య ఆ బాలీవుడ్ హీరోయిన్ అంటూ...

First Published 16, Oct 2020, 7:45 PM

IPL 2020 సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు కెఎల్ రాహుల్. 8 మ్యాచుల్లో రెండే రెండు విజయాలు అందుకున్న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ప్లేఆఫ్ చేరాలంటే మ్యాజిక్ చేయాల్సిందే. అయితే గూగుల్ మరోసారి చేసిన చిన్నతప్పు కారణంగా కెఎల్ రాహుల్ వివాహం చర్చనీయాంశమైంది...

కొన్నాళ్ల కిందట ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ భార్య అనుష్క శర్మ అంటూ గూగుల్ శోధనలో కనిపించడం చర్చనీయాంశమైంది...

తాజాగా కెఎల్ రాహుల్ భార్య బాలీవుడ్ నటీమణి అథియా శెట్టి అని చూపిస్తోంది గూగుల్..

అయితే కొన్నాళ్ల కిందట తన స్నేహితుడు, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాతో కలిసి ‘కాఫీ విత్ కరణ్ షో’కి వెళ్లిన కెఎల్ రాహుల్, అక్కడ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.

ఫలితంగా పాండ్యాతో పాటు కొన్ని మ్యాచుల్లో సస్పెషన్‌కు గురయ్యాడు హార్ధిక్ పాండ్యా...

హార్ధిక్ పాండ్యా కొన్నాళ్లుగా బాలీవుడ్ హీరోయిన్ అథియా శెట్టితో డేటింగ్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

‘హీరో’, ‘ముబాకరన్’, ‘నబాబ్ జాదే’, ‘మోతీచూర్ చక్నాచూర్’ వంటి సినిమాల్లో నటించిన అథియా శెట్టి, పెద్దగా అవకాశాలు అందుకోలేకపోయింది.

అయితే హాట్ హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది అథియా శెట్టి...

అథియా శెట్టి పుట్టినరోజున ‘హ్యాపీ బర్త్ డే మై పర్సన్’ అంటూ కెఎల్ రాహుల్ చేసిన పోస్టు, వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు వచ్చేలా చేసింది.

అంతకుముందు ‘ఇస్మార్ట్’ బ్యూటీ నిధి అగర్వాల్‌తో కలిసి తిరుగుతూ కనిపించాడు కెఎల్ రాహుల్..

అయితే నిధి అగర్వాల్, క్రికెటర్ కెఎల్ రాహుల్ తనకి కేవలం ఓ మంచి స్నేహితుడని క్లారిటీ ఇచ్చింది...

వ్యూస్ కోసం కొందరు సోషల్ మీడియా, యూట్యూబ్‌ల్లో పెట్టే వీడియోల్లో కీవర్డ్స్‌గా ‘కెఎల్ రాహుల్ భార్య’ అని చాలాసార్లు ప్రకటించడమే, గూగుల్ ఇలా చూపించడానికి కారణం...

loader