MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
• Home
• Sports
• Cricket
• IPL 2020 Final: ముంబై జోరు ముందు ఢిల్లీ నిలవగలదా... ఫ్యాన్స్ ఓటు ఎవరికంటే...

IPL 2020 Final: ముంబై జోరు ముందు ఢిల్లీ నిలవగలదా... ఫ్యాన్స్ ఓటు ఎవరికంటే...

IPL 2020 సీజన్ ఫైనల్ ఫైట్‌కి సిద్ధమవుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నేడు తుది సమరం జరగనుంది. నాలుగుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఒకవైపు, మొట్టమొదటి ఫైనల్ చేరిన ఢిల్లీ క్యాపిటల్స్ మరోవైపు... మరి ఫైనల్ మ్యాచ్‌లో ఢిల్లీ సత్తా చాటగలదా?

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 10 2020, 03:37 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
110

డిఫెండింగ్ ఛాంపియన్‌గా 2020 సీజన్‌ను ఆరంభించిన ముంబై ఇండియన్స్, మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 9 వికెట్లు కోల్పోయి 162 పరుగులు మాత్రమే చేసింది. సీఎస్‌కే ఈ టార్గెట్‌ను 5 వికెట్లు కోల్పోయి చేధించింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

మొదటి మ్యాచ్‌లో తగిలిన షాక్ తర్వాత అదిరిపోయే రీతిలో కమ్‌బ్యాక్ ఇచ్చింది ముంబై... కోల్‌కత్తా నైట్‌రైడర్స్ గెలిచి అద్భుత విజయం సాధించగా ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన సూపర్ ఓవర్ మ్యాచ్‌లో ఓడింది ముంబై.

310

మొదటి మూడు మ్యాచుల్లో ఒక్క విజయమే అందుకున్న ముంబై ఇండియన్స్‌కి ఈ సీజన్‌ అంతఈజీగా ఉండదని అనుకున్నారంతా. అయితే ఛాంపియన్ ఆటతీరుతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్లపై గెలిచి వరుసగా 5 విజయాలు అందుకుంది ముంబై.

410

కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన డబుల్ సూపర్ ఓవర్ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్‌గా నిలిచింది. ఆ తర్వాత మొదటి మ్యాచ్‌లో ఓడించిన సీఎస్‌కేని 10 వికెట్ల తేడాతో చిత్తుచేసిన ముంబై, తర్వాతి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై ఓడినా, బెంగళూరుపై గెలిచి ప్లేఆఫ్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది.

510

మిగిలిన జట్లతో పోలిస్తే దుర్భేద్యమైన బ్యాటింగ్ ఆర్డర్, భీకర బౌలింగ్ ముంబై ఇండియన్స్‌కి కలిసొచ్చే అంశం. అలాంటి ముంబైకి ఫైనల్‌లో షాక్ ఇవ్వాలంటే యంగ్ టీమ్ ఢిల్లీ క్యాపిటల్స్ టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది..

610

సీజన్‌లో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే సూపర్ ఓవర్‌వరకూ వెళ్లి గెలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. సన్‌రైజర్స్‌ చేతిలో ఓడినా చెన్నై, కోల్‌కత్తా, ఆర్‌సీబీ, రాజస్థాన్‌లపై వరుస విజయాలు అందుకున్న ఢిల్లీ... తొలి 9 మ్యాచుల్లో 7 విజయాలు అందుకుంది.

710

అయితే ఆ తర్వాతే రేంజ్‌కి తగిన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన ఢిల్లీ... రాయల్ ఛాలెంజర్స్‌పై గెలిచి ప్లేఆఫ్ చేరగా సన్‌రైజర్స్‌ను ఓడించి ఫైనల్‌కి అర్హత సాధించింది.

810

ఈ సీజన్‌లో మూడు సార్లు ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన ఢిల్లీ... ఫైనల్‌ మ్యాచ్‌లో ఒత్తిడికి గురికావడం కామన్. మొట్టమొదటి టైటిల్ గెలవాలంటే మాత్రం ఒత్తిడిని జయించి, బ్యాటింగ్, బౌలింగ్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇవ్వాలి.

910

ఫైనల్ ఫైట్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాలని, గెలుస్తుందని 60 శాతానికి పైగా క్రికెట్ అభిమానులు భావిస్తుండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసే అంశం. పటిష్ట ముంబై ఇండియన్స్ ఐదోసారి ఛాంపియన్‌గా నిలుస్తుందని, నిలవాలని కోరుకునేవారి సంఖ్య 40 శాతం మాత్రమే ఉంది.

1010

ముంబై జట్టులో సూర్యకుమార్ యాదవ్, డి కాక్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, పోలార్డ్, బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ఇలా అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. మరోపక్క ఢిల్లీ జట్టులో స్టోయినిస్, శిఖర్ ధావన్ తప్ప అజింకా రహానే, శ్రేయాస్ అయ్యర్, హెట్మయర్ వంటి బ్యాట్స్‌మెన్ పెద్దగా మెరవలేకపోతున్నారు.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved