MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Maremma Movie Review
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
  • Home
  • Sports
  • Cricket
  • ఏదో తక్కువకి వచ్చాడని కొన్నాం! ఆడించాలని అనుకోలేదు... అజింకా రహానేపై సీఎస్‌కే కోచ్ షాకింగ్ కామెంట్స్...

ఏదో తక్కువకి వచ్చాడని కొన్నాం! ఆడించాలని అనుకోలేదు... అజింకా రహానేపై సీఎస్‌కే కోచ్ షాకింగ్ కామెంట్స్...

ఐపీఎల్ 2023 సీజన్‌లో చాలామంది సీనియర్లు ఊహించని కమ్‌బ్యాక్ ఇచ్చారు. అయితే వీరిలో అజింకా రహానే ఆడిన తీరు క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేసింది. టీ20ల్లో టెస్టు ఇన్నింగ్స్‌లు ఆడతాడనే అపవాదు మోసిన రహానే, 200+ స్ట్రైయిక్ రేటుతో దుమ్మురేపాడు...

1 Min read
Author : Chinthakindhi Ramu
Published : Jun 01 2023, 12:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Ajinkya Rahane

Ajinkya Rahane

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే తరుపున ఆరంగ్రేటం చేసిన అజింకా రహానే, 20 బంతుల్లో హాఫ్ సెంచరీ బాదాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో అప్పటిదాకా వచ్చిన ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఇదే...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఆ తర్వాత వరుసగా వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన అజింకా రహానే, 6 మ్యాచుల్లో 200+ స్ట్రైయిక్ రేటుతో 224 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి...
 

37
PTI Photo) (PTI04_27_2023_000372B)

PTI Photo) (PTI04_27_2023_000372B)

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లోనూ 13 బంతులు ఆడి 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసి మెరుపులు మెరిపించి అవుట్ అయ్యాడు అజింకా రహానే. 171 పరుగుల లక్ష్యఛేదనలో రహానే ఆడిన ఈ ఇన్నింగ్స్ ఎంతో విలువైనది...

47
Image credit: PTI

Image credit: PTI

‘వాస్తవానికి మేం అజింకా రహానేని ఆడించాలని అనుకోలేదు. మా ప్లాన్స్‌లో అతను లేడు. ఇంతకుముందు ఛతేశ్వర్ పూజారాని కొన్నట్టే, ఈసారి రహానేని ట్రై చేయాలని అనుకున్నాం. అతని అనుభవం టీమ్‌లోని కుర్రాళ్లకు ఉపయోగపడుతుందని కొన్నాం...

57
Image credit: PTI

Image credit: PTI

అయితే టోర్నీ మధ్యలో మొయిన్ ఆలీ గాయపడడంతో అజింకా రహానేని ఆడించాం. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అతని ఆటను చూశాకే, అతను మాకు విజయాలు అందించగలడని అర్థమైంది..
 

67
Ajinkya Rahane

Ajinkya Rahane

అందుకే వన్‌డౌన్‌లో అతన్ని ఫిక్స్ చేశాం. ప్రాక్టీస్ సెషన్స్‌లో రహానే అద్భుతమైన ఫామ్‌లో ఉండడాన్ని గమనించాను. అందుకే మొయిన్ ఆలీ ప్లేస్‌లో ఆడించాం. అతని నుంచి ఇలాంటి ఇన్నింగ్స్‌లు వస్తాయని మాత్రం అస్సలు ఊహించలేదు...

77
Ajinkya Rahane

Ajinkya Rahane

అజింకా రహానే ఆడిన విధానం, ఫీల్డింగ్‌లో అతను చూపించిన స్కిల్స్...  నెట్స్‌లో, టీమ్‌లో పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చాయి. అతను భారీ షాట్స్ ఆడేందుకు ప్రయత్నించి అవుటైనా అతని ప్లేస్‌కి భరోసా ఇచ్చాం. అదే రహానే ఈ లెవెల్‌లో రాణించడానికి కారణమైంది...’ అంటూ కామెంట్ చేశాడు చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమ్మింగ్.. 

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
స‌చిన్ టెండూల్క‌ర్‌కు ఎయిర్‌పోర్టులో మెట‌ల్ డిటెక్ట‌ర్ చెకింగ్ ఉండదు.. ఎందుకో తెలుసా.?
Recommended image2
Ishan Kishan: 30 ఫోర్లు, 7 సిక్సర్లతో 270 పరుగులు.. భారత ప్లేయర్ విధ్వంసం
Recommended image3
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved