- Home
- Sports
- Cricket
- INDvsENG 1st Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్... కుల్దీప్ యాదవ్‌కి మళ్లీ నిరాశే..
INDvsENG 1st Test: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్... కుల్దీప్ యాదవ్‌కి మళ్లీ నిరాశే..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్... వందో టెస్టు ఆడుతున్న జో రూట్... అక్షర్ పటేల్‌కి గాయం... రాహుల్ చాహార్, షాబజ్ నదీమ్ జట్టులోకి... కుల్దీప్ యాదవ్‌కి మరోసారి తప్పని నిరాశ...

ఇంగ్లాండ్‌తో చెన్నైలోని చెపాక్ ఏంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.

ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్‌కి ఇది 100వ టెస్టు కావడం విశేషం. అతి పిన్న వయసులో వందో టెస్టు ఆడుతున్న రెండో ప్లేయర్ జో రూట్...

భారత స్పిన్నర్ అక్షర్ పటేల్‌కి గాయం కావడంతో మొదటి టెస్టు నుంచి దూరమయ్యాడు.

అతని స్థానంలో షాబజ్ నదీమ్, రాహుల్ చాహార్ జట్టులోకి వచ్చారు.

27 ఏళ్ల తర్వాత తొలిసారి ఓ టెస్టు మ్యాచ్‌లో ఇద్దరూ భారత అంపైర్లే ఉండడం విశేషం.

భారత పేసర్ జస్ప్రిత్ బుమ్రా 17 టెస్టుల తర్వాత నేడు స్వదేశంలో తన మొట్టమొదటి టెస్టు ఆడుతున్నాడు.

ఇంగ్లండ్ జట్టు: రోరీ బర్న్స్, డోమినిక్ సిబ్లీ, డానియల్ లారెన్స్, జో రూట్, బెన్ స్టోక్స్, ఓల్లీ పోప్, బట్లర్, బెస్, ఆర్చర్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్

భారత జట్టు: రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, పూజారా, విరాట్ కోహ్లీ, రహానే, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, బుమ్రా, షాబజ్ నదీమ్.

నిన్న కుల్దీప్ యాదవ్‌కి తుది జట్టులో చోటు దక్కవచ్చని చెప్పిన విరాట్ కోహ్లీ, అతని స్థానంలో షాబజ్ నదీమ్‌ను ఎంపిక చేయడం విశేషం...