MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • INDvsENG తొలి టెస్టు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.... అశ్విన్ లేకుండా టీమిండియా...

INDvsENG తొలి టెస్టు: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్.... అశ్విన్ లేకుండా టీమిండియా...

భారత్, ఇండియా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జో రూట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. 

1 Min read
Author : Chinthakindhi Ramu
| Updated : Aug 04 2021, 03:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

తొలి టెస్టు వేదిక ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఇప్పటిదాకా ఇంగ్లాండ్, ఇండియా మధ్య 7 టెస్టు మ్యాచ్‌లు జరగగా, అందులో రెండింట్లో భారత జట్టు విజయాన్ని అందుకుంది. రెండు మ్యాచుల్లో ఇంగ్లాండ్ విజయం సాధించగా, మూడు మ్యాచులు డ్రాగా ముగిశాయి...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

2018లో జరిగిన ఆఖరి టెస్టులో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలోని భారత జట్టు విజయాన్ని అందుకుంది. అంతకుముందు 2007లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో ఇక్కడే విజయాన్ని అందుకుంది టీమిండియా...

37

2018లో జరిగిన టెస్టులో భారత పేసర్ జస్ప్రిత్ బుమ్రా 7 వికెట్లు తీసి అదరగొట్టాడు. ఇషాంత్ శర్మకు ఇక్కడ రెండు టెస్టుల్లో 12 వికెట్లు ఉన్నాయి...

47

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021-23 సీజన్‌లో ఇదే మొట్టమొదటి టెస్టు సిరీస్. గత సీజన్‌తో పోలిస్తే పాయింట్ల పద్ధతిలో మార్పులు తేవడంతో ప్రతీ మ్యాచ్ విజయం ద్వారా పాయింట్లు సాధించనున్నాయి జట్లు....

57

భారత జట్టు: రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్,  మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా

 

 

67

ఇంగ్లాండ్ జట్టు: రోరీ బర్న్స్, డొమినిక్ సిబ్లీ, జో రూట్, జాక్ క్రావ్లీ, జానీ బెయిర్‌స్టో, డాన్ లారెన్స్, బట్లర్, ఓల్లీ రాబిన్‌సన్, సామ్ కుర్రాన్, జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్

 

77

 ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ లేకుండా బరిలో దిగుతోంది టీమిండియా. డబ్ల్యూటీసీ ఫైనల్, ఆ తర్వాత కౌంటీ మ్యాచ్2లో అదరగొట్టిన అశ్విన్‌ను పక్కనబెట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Recommended image2
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Recommended image3
Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved