MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Sports
• Cricket
• ఏడేళ్ల తర్వాత మొదటి టెస్టు మ్యాచ్, ఇలా వాడేసిన పిచ్ ఇస్తారా... ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుపై ట్రోలింగ్...

ఏడేళ్ల తర్వాత మొదటి టెస్టు మ్యాచ్, ఇలా వాడేసిన పిచ్ ఇస్తారా... ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుపై ట్రోలింగ్...

ఏడేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత నేడు ఏకైక టెస్టు ఆడబోతోంది భారత మహిళా జట్టు. అయితే ఇంగ్లాండ్, భారత్ మధ్య జరగాల్సిన టెస్టు మ్యాచ్ ఏర్పాట్లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లు సైతం ఈసీబీ పక్షపాత తీరుపై మండిపడుతున్నారు...

2 Min read
Chinthakindhi Ramu
Published : Jun 16 2021, 03:52 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
18

ఇంగ్లాండ్ మహిళా జట్టుతో జరుగుతున్న టెస్టుకి బ్రిస్టాల్ స్టేడియం వేదికనివ్వనుంది. ఇప్పటికే ఈ పిచ్ మీద మెన్స్ టీ20 బ్లాస్ట్ మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత పిచ్ తయారుచేయని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు, వాడేసిన పిచ్ మీదే ఇంగ్లాండ్, ఇండియా మహిళా టీమ్ టెస్టు నిర్వహించబోతోంది...

28

ఇప్పటికే వాడిన పిచ్ మీద మ్యాచ్ ఆడుతుండడంతో అది పగుళ్లు తేలి, బ్యాటింగ్‌ చేయడానికి కష్టంగా మారుతుంది. ‘ఆలెడ్రీ వాడేసిన పిచ్ మాకు ఇచ్చే బదులు, కొత్తది తయారుచేస్తే బాగుండేది. ఈ పిచ్ ఎలా స్పందిస్తుందో తెలీదు’ అంటూ ఇంగ్లాండ్ కెప్టెన్ హేతర్ నైట్ కామెంట్ చేసింది.

38

ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ ఆలెగ్జాండ్రా హార్ట్‌లీ కూడా ఇంగ్లాండ్ బోర్డుతీరుపై మండిపడింది. ‘ఇంగ్లాండ్ జట్టు రెండేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడబోతోంది. హాహాహా... చూశారా మాకేం ఇచ్చారో వాడేసిన వికెట్. టీమిండియాతో మ్యాచ్ కోసం అంతా ఎదురుచూస్తున్నాం.

48

కానీ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వ్యవహారిస్తున్న తీరు చూస్తుంటే నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు... ఇది సిగ్గు పడాల్సిన విషయం’ అంటూ ట్వీట్ చేసింది ఆలెగ్జాండ్రా హార్ట్‌లీ...

58

భారత టెస్టు టీమ్ కెప్టెన్ మిథాలీరాజ్ మాత్రం, వాడేసిన పిచ్‌లో మ్యాచ్ ఆడడం వల్ల భారత జట్టుకి కలిసొచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేసింది. పగుళ్లు తేలిన పిచ్‌, స్పిన్నర్లు బాగా అనుకూలిస్తుందని మిథాలీరాజ్ కామెంట్ చేసింది.

68

ఇంగ్లాండ్‌, ఇండియా టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు తొలుత బౌలింగ్ చేయనుంది. భారత జట్టులో 17 ఏళ్ల షెఫాలీ వర్మతో పాటు మరో నలుగురు కొత్త ముఖాలకు చోటు దక్కింది...

78

భారత జట్టు: స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, పూనమ్ రౌత్, మిథాలీరాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, తానియా భాటియా (వికెట్ కీపర్), జులన్ గోస్వామి, పూజా వస్తాకర్, షికా పాండే.

88

ఇంగ్లాండ్ జట్టు: విన్‌ఫీల్డ్ హిల్, టామీ బేమోంట్, హేతర్ నైట్ (కెప్టెన్), నటలి స్కివర్, అమీ ఎలెన్ జోన్స్ (వికెట్ కీపర్), సోఫియా డంక్లే, జార్జియా ఎల్వీస్, కెథరిన్ బర్ట్న్, అన్య సురుబ్‌సోలె, సోఫియా ఎస్కేల్‌టోన్, కేట్ క్రాస్

About the Author

CR
Chinthakindhi Ramu

Latest Videos
Recommended Stories
Recommended image1
గంభీర్ ది బెస్ట్ కోచ్.. పొగడ్తలతో ముంచెత్తిన తెలుగబ్బాయ్.. ఇంతకీ ఎవరంటే.?
Recommended image2
Google Search 2025 : టాప్ 10 క్రికెటర్స్ లో హైదరబాదీ డాషింగ్ ప్లేయర్ .. ఏ స్థానమో తెలుసా?
Recommended image3
16 ఏళ్ల తర్వాత కోహ్లీ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. సొంతగడ్డపై.!
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved